AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN Toss: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎంట్రీ ఇచ్చిన మరో తెలుగబ్బాయ్..

India vs Bangladesh, 1st T20I: టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య నేడు తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ గ్వాలియర్‌లో జరగనుంది. మాధవరావ్ సింధియా స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి భారత్ అరంగేట్రం క్యాప్‌లను అందజేశారు.

Ind Vs Ban 1st T20i Toss
Venkata Chari
|

Updated on: Oct 06, 2024 | 6:43 PM

Share

India vs Bangladesh, 1st T20I: టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య నేడు తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ గ్వాలియర్‌లో జరగనుంది. మాధవరావ్ సింధియా స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి భారత్ అరంగేట్రం క్యాప్‌లను అందజేశారు.

14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. చివరి వన్డే 2010లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇక్కడ జరిగింది. భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ జట్టులోకి వచ్చాడు.

ఇరు జట్లు:

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిట్టన్ దాస్(w), నజ్ముల్ హొస్సేన్ శాంటో(c), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్

కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే

ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల

మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?