IND vs SL: కపిల్ 40ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్.. ఆ లిస్టులో అగ్రస్థానం..

శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు రిషబ్ పంత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

IND vs SL: కపిల్ 40ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్.. ఆ లిస్టులో అగ్రస్థానం..
Ind Vs Sl 2nd Tetst Rishabh Pant
Follow us

|

Updated on: Mar 13, 2022 | 6:34 PM

శ్రీలంక(India vs sri lanka)తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishbah Pant) రికార్డు స్థాయిలో హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. రిషబ్ పంత్(50) హాఫ్ సెంచరీ చేశాక పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో టెస్టుల్లో కపిల్ దేవ్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని బ్రేక్ చేశాడు.

కపిల్ దేవ్(Kapil Dev) 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రిషబ్ పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. అలాగే 161 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.

టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యంత వేగంగా నమోదైన హాఫ్ సెంచరీలు..

28 రిషబ్ పంత్ vs SL బెంగళూరు 2022 *

30 కపిల్ దేవ్ vs పాక్ కరాచీ 1982

31 శార్దూల్ ఠాకూర్ vs ఇంగ్లండ్ ఓవల్ 2021

32 V సెహ్వాగ్ vs చెన్నై 200

టెస్టుల్లో భారత్‌లో అత్యంత వేగంగా నమోదైన హాఫ్ సెంచరీ (ఎదుర్కొన్న బంతులు)

26 షాహిద్ అఫ్రిది vs భారత్, బెంగళూరు 2005

28 ఇయాన్ బోథమ్ vs భారత్ 1981

28 రిషబ్ పంత్ vs ఎస్‌ఎల్ బెంగళూరు 2022 *

31 ఏ రణతుంగ vs భారత్ 1986

రిషబ్ పంత్ వర్సెస్ శ్రీలంక 2వ టెస్ట్..

మొదటి ఇన్నింగ్స్: 39 పరుగులు, 26 బంతులు (స్ట్రైక్ రేట్ 150.00)

2వ ఇన్నింగ్స్: 50 పరగులు 31 బంతులు (SR SR 161.29)

ఒక టెస్ట్‌లోని ప్రతి ఇన్నింగ్స్‌లో 150+ స్ట్రైక్ రేట్‌తో 30+ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రిషబ్ పంత్ మరో రికార్డు నెలకొల్పాడు.

Also Read: Watch Video: డీఆర్ఎస్ తీసుకోమంటవా.. బ్యాటర్‌నే సలహా అడిగిన పాక్ ఆటగాళ్లు.. నవ్వులు పూయిస్తోన్న వైరల్ వీడియో

ICC Womens World Cup: అగ్రస్థానం కోల్పోయిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో ఏటీం ప్లేస్ ఎక్కడ ఉందంటే?

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!