IND vs PAK: రావల్పిండిలో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ..

Ind vs Pak, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో జూన్ 9న హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది. అయితే న్యూయార్క్‌కు సుమారు 11 వేల కిలోమీటర్ల దూరంలోని రావల్పిండిలో, రెండు జట్ల మధ్య పోటీని అభిమానులు కూడా చూడనున్నారు. దీనికి ఐసీసీ ఆమోదం తెలిపింది.

IND vs PAK: రావల్పిండిలో భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ..
India Vs Pakistan
Follow us

|

Updated on: May 26, 2024 | 3:04 PM

Ind vs Pak, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో జూన్ 9న హై వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది. అయితే న్యూయార్క్‌కు సుమారు 11 వేల కిలోమీటర్ల దూరంలోని రావల్పిండిలో, రెండు జట్ల మధ్య పోటీని అభిమానులు కూడా చూడనున్నారు. దీనికి ఐసీసీ ఆమోదం తెలిపింది. రావల్పిండిలో ఫ్యాన్ పార్క్ నిర్మించనున్నట్లు ICC ధృవీకరించింది. ఇక్కడ అభిమానులు పెద్ద స్క్రీన్‌పై రెండు జట్ల మధ్య ఘర్షణను ఆస్వాదించవచ్చు.

ఐసీసీ కీలక ప్రకటన..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ప్రసారం కోసం రికార్డు సంఖ్యలో ఫ్యాన్ పార్క్‌లను ప్రకటించింది. ఇందులో ఐదు వేర్వేరు దేశాలలో తొమ్మిది ప్రత్యక్ష సైట్‌లు ఉంటాయి. న్యూయార్క్, న్యూఢిల్లీ, రావల్పిండితో సహా అనేక ప్రదేశాలలో మొత్తం 22 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ప్రదర్శించనున్నారు.

ICC ప్రకారం, భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య గ్రూప్ A మ్యాచ్ 10 వేర్వేరు ఫ్యాన్ పార్కులలో ప్రదర్శించనున్నారు. రావల్పిండి ఫ్యాన్ పార్క్ మ్యాచ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఓపెన్ కానుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత 60 నిమిషాల పాటు తెరిచి ఉంటుంది. జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో 55 మ్యాచ్‌లు 9 వేర్వేరు ప్రదేశాల్లో జరగనున్నాయి.

న్యూయార్క్‌కు బయలుదేరిన భారత జట్టు..

రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. కాగా, బాబర్ అజామ్ జట్టు జూన్ 6న ఆతిథ్య అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో పాక్ జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతుండగా, ప్రపంచకప్‌ కోసం భారత జట్టు నిన్న న్యూయార్క్‌ బయలుదేరింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా, రెండో మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి..
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్