AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్-ఆసీస్ టూర్ మూడో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ.. భారత జట్టులో భారీమార్పులు..!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది.

భారత్-ఆసీస్ టూర్ మూడో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ.. భారత జట్టులో భారీమార్పులు..!
Balaraju Goud
|

Updated on: Dec 02, 2020 | 9:34 AM

Share

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో కాన్‌బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ల్లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో వైఫల్యాల కారణంగా ఓటమి పాలయ్యామని, నేటి పోరులో సత్తాచాటుతామని టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ అన్నాడు. మరోవైపు, వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని కంగారు జట్లు ఉవ్విళ్లురుతుంది. కాగా, భారత్ తుదిజట్టులో భారీమార్పులు జరిగాయి. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్ స్థానంలో శుభ్‌మన్‌ గిల్ వచ్చాడు. సైని, షమి, చాహల్‌ స్థానాల్లో నటరాజన్, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్ జట్టులోకి చేరారు. ఎడమచేతి వాటం పేసర్‌ అయిన నటరాజన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు.

జట్ల వివరాలు: భారత్ః శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, టీ నటరాజన్‌

ఆస్ట్రేలియాః ఆరోన్ ఫించ్ (కెప్టెన్), లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్, మాక్స్‌వెల్, స్టాయినిస్‌, హెన్రిక్స్‌, అలెక్స్ కేరీ, కామెరన్‌ గ్రీన్‌, ఆస్టన్‌ అగర్, హేజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌, జంపా

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం