Telugu News Sports News Cricket news India have won the toss and have opted to field IND Vs PAK Playing XI India Vs Pakistan Today 16th Match Super 12 Group 2 T20 World Cup 2022 match playing 11 details with name in Telugu
IND Vs PAK Playing XI: టాస్ గెలిచిన టీమిండియా.. ప్లేయింగ్ XIలో ఆ ప్లేయర్‌కు నో ఛాన్స్..
ICC T20 world cup India Vs Pakistan Playing XI: టాస్ గెలిచిన రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
2022 టీ20 ప్రపంచకప్‌లో అతిపెద్ద పోరుకు మెల్‌బోర్న వేదిక సిద్ధమైంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి. సుమారు 1 లక్ష మంది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చేశారు. అలాగే సుమారు 300 మిలియన్ల మంది టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆనందించేందుకు రెడీ అయ్యారు. వాతావరణంలో మార్పులతో మ్యాచ్ జరిగే అవకాశం ఉండడంతో.. సూపర్ 12లో ఉత్కంఠ పోరు మొదలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో కీలకమైన టాస్‌ను టీమిండియా గెలిచింది. రోహిత్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఇరుజట్ల ప్లేయింగ్ XI ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..