IND vs WI: మొదటి వన్డే ప్లేయింగ్ XIలో ఈ 11 మంది ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ స్పష్టమైన సంకేతం..?

IND vs WI: వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో ప్లేయింగ్‌ 11లో ఏ ఆటగాళ్లు ఆడుతారనేది కెప్టెన్ రోహిత్‌ శర్మ చెప్పకనే చెప్పారు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో

IND vs WI: మొదటి వన్డే ప్లేయింగ్ XIలో ఈ 11 మంది ఆటగాళ్లు.. రోహిత్‌ శర్మ స్పష్టమైన సంకేతం..?
Ind Vs Wi
Follow us
uppula Raju

|

Updated on: Feb 05, 2022 | 3:21 PM

IND vs WI: వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేలో ప్లేయింగ్‌ 11లో ఏ ఆటగాళ్లు ఆడుతారనేది కెప్టెన్ రోహిత్‌ శర్మ చెప్పకనే చెప్పారు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే దానిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టమైన సంకేతాలను తెలియజేశాడు. భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఆదివారం, ఫిబ్రవరి 6న జరుగుతుంది. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోనే జరుగుతాయి. మయాంక్ అగర్వాల్ ఇప్పటికీ క్వారంటైన్‌లో ఉన్నందున ఇషాన్ కిషన్ ఓపెనింగ్‌ను రోహిత్ శర్మ ఆమోదించాడు. ఈ జోడీ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. వన్డేల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలిసారి కలిసి ఓపెనింగ్‌ చేయనున్నారు.

ఇది భారత్ మిడిల్ ఆర్డర్ కావచ్చు

ప్రస్తుతానికి టాప్ ఆర్డర్‌లో కొత్త యువతకు అవకాశం ఇవ్వడంపై భారత కెప్టెన్ ఏం మాట్లాడలేదు. మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా ఉంటారు. ఆల్‌రౌండర్‌గా దీపక్ చాహర్ లేదా శార్దూల్ ఠాకూర్‌లలో ఎవరికైనా అవకాశం దక్కవచ్చు. అయితే దీపక్ చాహర్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కుల్దీప్-చాహల్ జోడీ మళ్లీ కనిపించనుంది

స్పిన్‌ విభాగంలో ‘కుల్‌చా’ అంటే కుల్‌దీప్‌, చాహల్‌ల జోడీ కలిసి ఆడుతున్న దృశ్యం. ఈ విషయాన్ని రోహిత్ శర్మ మీడియా సమావేశంలో తెలిపాడు. ప్రారంభంలో ఈ జోడీ బాగా రాణించిందని చెప్పాడు. మధ్యలో వేరే కాంబినేషన్ల కోసం వెతకడం వల్ల ఈ జంట విడిపోయిందన్నాడు. అయితే ఇప్పుడు వాళ్లను కలిసి ఆడిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది కాకుండా ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చవచ్చు.

మొదటి వన్డే ప్రాబబుల్ ప్లేయింగ్ XI

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ప్రణంద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

JIO Users: జియో సేవలకు అంతరాయం.. ఆ సర్కిల్‌లో కాల్‌ కనెక్ట్‌ కావడం లేదు..?

Hair Care: జుట్టుకి ఆయిల్‌ రాసేటప్పుడు ఈ 4 తప్పులు అస్సలు చేయకూడదు.. అవేంటంటే..?

Cumin: ముడతలు, మొటిమలకు జీలకర్రతో చెక్.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?

వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!
కువైట్‌లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం..!