IND vs SA: భారత్ 266 పరుగులకు ఆలౌట్‌.. సౌతాఫ్రికా లక్ష్యం 240 పరుగులు

IND vs SA: భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికాకి 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఓవర్‌

IND vs SA: భారత్ 266 పరుగులకు ఆలౌట్‌.. సౌతాఫ్రికా లక్ష్యం 240 పరుగులు
India Vs South Africa
Follow us

|

Updated on: Jan 05, 2022 | 5:48 PM

IND vs SA: భారత్ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికాకి 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఓవర్‌ నైట్‌ స్కోరు 85/2 పరుగులతో ఆట ప్రారంభించగా.. క్రీజులో నిలిచిన చటేశ్వార పూజారా, అజింకా రహానె ఆచితూచి ఆడారు. మూడో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ని గట్టెక్కించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. పూజారా 86 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 53 పరుగులు, రహానె 78 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్‌తో 58 పరుగులు చేశారు.

అనంతరం ఇద్దరు వెంటవెంటనే ఔట్‌ అయ్యారు. దీంతో మిగతావారెవ్వరు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. హనుమ విహారి ఒక్కడే చివరి వరకు నాటౌట్‌గా ఉండి 40 పరుగులు (84 బంతుల్లో 6 ఫోర్లు) చేశాడు. శార్దుల్‌ ఠాగూర్‌ 28 పరుగులు పర్వాలేదనిపించాడు. దీంతో భారత్ 266 పరుగులకు ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 3 వికెట్లు, డన్నె ఓలియర్ 1వికెట్, జాన్సన్ 3 వికెట్లు, ఎంగిడి 3 వికెట్‌ సాధించారు. కాగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌట్‌ కాగా దక్షిణాఫ్రికాను 229 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

FASTag: ఫాస్టాగ్‌ అకౌంట్ మూసివేయాలంటే ఎలా..? మొత్తం ప్రక్రియ తెలుసుకోండి..

Covid Guidelines: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ

Coronavirus: అమితాబ్‌ ఇంట్లో మళ్లీ కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన పడిన ..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్