India vs Australia: చెన్నైలో ఓటమితో టీమిండియాకు డబుల్ షాక్.. సిరీస్‌తోపాటు..

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. చెన్నై వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో భారత జట్టు వన్డేల్లో నెం.1 జట్టుగా అవతరించింది.

|

Updated on: Mar 23, 2023 | 3:52 AM

భారత క్రికెట్ జట్టును సొంత ఇంటిలో ఓడించడం దాదాపు అసాధ్యం. కానీ, ఆస్ట్రేలియా ఈ అసాధ్యమైన పనిని చేసి చూపింది. చెన్నైలో జరిగిన మూడో, చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీం ఇండియా విజయానికి 270 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. భారత జట్టు 49.1 ఓవర్లలో కేవలం 248 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమి కారణంగా టీమిండియా సిరీస్‌ను కోల్పోవడమే కాకుండా, దానితో పాటు నంబర్ వన్ కిరీటాన్ని కూడా కోల్పోయింది.

1 / 5
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న వెంటనే, టీమ్ ఇండియా నంబర్ వన్ టీమ్ కాలేకపోయింది. వన్డే సిరీస్ సందర్భంగా భారత క్రికెట్ జట్టు నంబర్ 1 జట్టుగా రంగంలోకి దిగింది. అయితే సిరీస్ కోల్పోయిన వెంటనే కిరీటాన్ని కోల్పోయింది.

2 / 5
ఆస్ట్రేలియా ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా అవతరించింది. భారతదేశం వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ రేటింగ్‌లను సమానంగా కలిగి ఉన్నాయి. ఇరుజట్లకు 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా దశాంశ పాయింట్లతో ముందుంది.

3 / 5
ఒకవేళ ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను 2-1తో ఓడిపోయి ఉంటే, ఆసీసీ జట్టు నాలుగో ర్యాంక్‌కు పడిపోయేది. న్యూజిలాండ్ రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ మూడో స్థానానికి చేరుకుని ఉండేది. అయితే ఆస్ట్రేలియా భారత్‌ను తన సొంత మైదానంలో ఓడించింది.

4 / 5
భారత్‌లో ఆడిన చివరి 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2 గెలిచింది. 2019 సంవత్సరంలో ఆస్ట్రేలియా 0-2 వెనుకబడి ఉంది. ఆ తర్వాత ఆసీస్ వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియా 0-1తో వెనుకబడి, మరోసారి వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

5 / 5
Follow us
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!