హాఫ్ సెంచరీ మిస్సైన కేఎల్ రాహుల్..
ప్రపంచకప్‌లో విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన ఓపెనర్ రాహుల్.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 29 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (18)ను రోచ్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం […]
ప్రపంచకప్‌లో విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 48 పరుగులు చేసిన ఓపెనర్ రాహుల్.. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 29 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (18)ను రోచ్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్ క్రీజులో ఉన్నారు.