ఆరంభంలోనే భారత్‌కు షాక్… రోహిత్ శర్మ ఔట్

ప్రపంచకప్‌లో విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆదిలోనే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ అనూహ్యంగా ఔటయ్యాడు. ఓపెనర్లుగా వచ్చిన రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరూ మొదట నిదానంగా బ్యాటింగ్ ప్రారంభించారు. ఐదు ఓవర్లకు భారత్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. కానీ.. ఆరో ఓవర్‌లో చివరి బంతికి రోచ్ బౌలింగ్‌లో బాల్‌ని టచ్ ఇవ్వడంతో కీపర్ చేతికి చిక్కాడు. 23 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. మరో […]

ఆరంభంలోనే భారత్‌కు షాక్... రోహిత్ శర్మ ఔట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2019 | 3:56 PM

ప్రపంచకప్‌లో విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆదిలోనే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ అనూహ్యంగా ఔటయ్యాడు. ఓపెనర్లుగా వచ్చిన రాహుల్, రోహిత్ శర్మ ఇద్దరూ మొదట నిదానంగా బ్యాటింగ్ ప్రారంభించారు. ఐదు ఓవర్లకు భారత్ కేవలం 17 పరుగులు మాత్రమే చేసింది. కానీ.. ఆరో ఓవర్‌లో చివరి బంతికి రోచ్ బౌలింగ్‌లో బాల్‌ని టచ్ ఇవ్వడంతో కీపర్ చేతికి చిక్కాడు. 23 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. మరో ఓపెనర్ రాహుల్‌తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 11 ఓవర్లకు 56 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.