
ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలుకానున్నాయి. ఈ టోర్నమెంట్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. 48 మ్యాచ్‌ల టోర్నమెంట్‌లో ఫైనల్ కూడా నవంబర్ 19న అదే వేదికపై జరుగుతుంది. 10 జట్లు భారతదేశంలోని 10 వేదికల్లో లీగ్-స్టేజ్ మ్యాచ్‌లలో పాల్గొంటాయి.
అయితే, ప్రపంచ కప్‌నకు ముందు చివరి సన్నాహక మ్యాచ్‌లు అంటే మూడు వేదికలలో వార్మప్ గేమ్‌లను ఐసీసీ నిర్వహిస్తుంది. తిరువనంతపురం, హైదరాబాద్, గౌహతిలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ODI ప్రపంచ కప్ వార్మప్ గేమ్‌లు జరుగుతాయి. అయితే, నిన్న జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌ను గెలుచుకుంది.
బంగ్లాదేశ్ vs శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.
న్యూజిలాండ్ vs పాకిస్థాన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.
ఇండియా vs ఇంగ్లాండ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.
ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.
ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.
న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.
ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి.
ఇండియా vs నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.
పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.
అక్టోబర్ 8: భారత్ vs ఆస్టేలియా (చెన్నై)
అక్టోబర్ 11: భారత్ vs అఫ్గానిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15: భారత్ vs పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: భారత్ vs బంగ్లాదేశ్(పుణే)
అక్టోబర్ 22: భారత్ vs న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: భారత్ vs ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: భారత్ vs శ్రీలంక (ముంబై)
నవంబర్ 5: భారత్ vs సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11: భారత్ vs నెదర్లాండ్స్ (బెంగళూరు)
నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా)
నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..