Video: శ్రీనివాసుని సన్నిధిలో బీసీసీఐ కార్యదర్శి జైషా.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌పై ఏమన్నారంటే?

ICC Chairman and BCCI Secretary Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జైషా ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన జైషాను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు.

Bcci Secretary Jay Shah
Follow us

|

Updated on: Sep 30, 2024 | 12:46 PM

ICC Chairman and BCCI Secretary Jay Shah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జైషా ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానంలో సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన జైషాను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు.

ఈ క్రమంలో దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. బెంగుళూరులో కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)ని ప్రారంభించడంపై జైషా తన ఆలోచనలను పంచుకున్నారు. శుక్రవారం బెంగళూరులో బీసీసీఐ కొత్త జాతీయ క్రికెట్ అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భవిష్యత్ క్రికెట్ ప్రతిభను పెంపొందించేందుకు ఇలాంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలతో దీనిని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ‘బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు చేర్చే మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించిన ఈ ప్రపంచ స్థాయి స్టేడియం, సదుపాయాలు, తర్వాతి తరం క్రికెటర్లను ప్రోత్సహించడంలో, క్రీడా విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో మా అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని షా పేర్కొన్నారు. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్కూటీపై వెళుతున్న యువతిని వేధించిన బైకర్..ఆ తర్వాత ఏం జరిగిందంటే

జానీ మాస్టర్‌కు బెయిల్.. నేషనల్ అవార్డు కోసం బయటకు

భార్యను క్లీన్ బౌల్డ్ చేసిన కోహ్లీ.. తొండాట అంటూ షాకిచ్చిన అనుష్క

విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?

భారత వాయుసేన సైనికుడికి 56 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు..ఏంజరిగిందంటే

ఏం దైర్యం రా మహిళకు.. తలుపుకు అడ్డుగా నిలబడి...

రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ కూర్చున్న చిన్నారి.. అంతలోనే ఎవరూ

బాధ్యతగా మాట్లాడాలి..
బాధ్యతగా మాట్లాడాలి..
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?

ఉసిరితో ఎన్నో బెనిఫిట్స్.. రోజూ తింటే మీ శరీరంలో వచ్చే మార్పులివే
ఉసిరితో ఎన్నో బెనిఫిట్స్.. రోజూ తింటే మీ శరీరంలో వచ్చే మార్పులివే
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.

అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.

టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్

కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో

పడవ బోల్తా.. 100మందికిపైగా గల్లంతు! వేడుకకు వెళ్లి వెస్తుండగా..

ఎంతకు తెగించారు.. టీచర్‌ను అశ్లీలంగా చిత్రించి..

ఘోరం.. స్కూల్‌ అభివృద్ధి చెందాలని నరబలి
ఘోరం.. స్కూల్‌ అభివృద్ధి చెందాలని నరబలి
బర్త్‌డే గిఫ్ట్‌ పేరుతో పిచ్చి పని.. జస్ట్ మిస్