T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. దాయాదుల పోరు ఎప్పుడో తెలుసా!

T20 World Cup: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022) షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది.. దాయాదుల పోరు ఎప్పుడో తెలుసా!
T20 World Cup
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 21, 2022 | 7:38 AM

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2022) షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటించింది. ఆస్ట్రేలియా(Cricket Australia) వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 16-నవంబర్ 13 వరకు మెగా టోర్నమెంట్ జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్ ఉండగా.. నవంబర్ 10న రెండో సెమీఫైనల్, నవంబర్ 13న ఫైనల్ జరుగుతాయి.

మరోవైపు సూపర్-12 స్టేజీ.. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 23న టీమిండియా దాయాది జట్టు పాకిస్థాన్‌తో తొలి పోరులో తలబడనుంది. అటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 28న మ్యాచ్ జరగనుంది.

పూర్తి మ్యాచ్‌ల వివరాలు…

Also Read: 

స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!