GT vs CSK 1st Innings Highlights: గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?

Gujarat Titans vs Chennai Super Kings, Qualifier 1: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 173 పరుగుల టార్గెట్ నిలిచింది.

GT vs CSK 1st Innings Highlights: గైక్వాడ్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?
Gt Vs Csk Score

Updated on: May 23, 2023 | 9:19 PM

Gujarat Titans vs Chennai Super Kings, Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16 క్వాలిఫయర్-1 చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 173 పరుగుల టార్గెట్ నిలిచింది.

ఓపెనర్ డెవాన్ కాన్వే 40 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకుముందు ధోనీ(1) అంబటి రాయుడు (17)అజింక్యా రహానే (17), శివమ్ దూబే (1), రితురాజ్ గైక్వాడ్ (60) పెవిలియన్‌కు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

మోహిత్ శర్మ 2, షమీ, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రషీద్ లకు ఒక్కో వికెట్ దక్కింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..