Gujarat Titans IPL 2022 Auction: గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!

Gujarat Titans Players List: గుజరాత్ టైటాన్స్ తన కెప్టెన్‌గా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించింది.

Gujarat Titans IPL 2022 Auction: గుజరాత్ టైటాన్స్ టీంలో చేరిన ప్లేయర్లు వీరే..!
Gujarat Titans Ipl 2022 Auction
Follow us

|

Updated on: Feb 12, 2022 | 7:05 PM

ఐపీఎల్ 2022(IPL 2022) వేలం జరుగుతోంది. లీగ్ 15వ సీజన్ కోసం బెంగళూరులో మెగా వేలం నిర్వహిస్తున్నారు. అందరి దృష్టి ఈసారి రెండు కొత్త జట్లపై ఉంది. అందులో ఒకటి అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కాగా, రెండోది గుజరాత్ టైటాన్స్. సీవీసీ క్యాపిటల్స్ యాజమాన్యంలోని ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్ వేలంలో మొదటి ఆటగాడిని కొనుగోలు చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) గత ఏడాది అక్టోబర్‌లో రెండు కొత్త జట్లను వేలం వేసింది. అందులో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్స్ ఐదున్నర వేల కోట్లకు కొనుగోలు చేసింది.

మెగా వేలం కోసం బీసీసీఐ మునుపటి సీజన్‌లోని 4గురు ప్లేయర్లను ఇప్పటికే ఉన్న 8 ఫ్రాంచైజీలకు రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. కొత్త ఫ్రాంచైజీల విషయంలోనూ వేలం ప్రక్రియకు ముందు ఒక్కొక్కరు 3గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో సహా ముగ్గురు ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది.

అహ్మదాబాద్ రిటైన్ చేసిన ఆటగాళ్లు.. ముంబై ఇండియన్స్‌ మాజీ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను గుజరాత్‌ కెప్టెన్‌గా నియమించింది. రూ. 15 కోట్లకు హార్దిక్‌తో అహ్మదాబాద్ ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో, హార్దిక్‌తో పాటు, ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కూడా రూ.15 కోట్ల భారీ ఖర్చుతో రిటైన్ చేసుకుంది. గుజరాత్‌కు చెందిన శుభమన్ గిల్‌ను మూడో ఆటగాడిగా ఎంచుకుంది. ఈ ఫ్రాంచైజీ గిల్ కోసం రూ. 8 కోట్లను కేటాయించింది.

గుజరాత్ టైటాన్స్ IPL 2022 వేలంలో దక్కించుకున్న ఆటగాళ్ళు..

హార్దిక్ పాండ్యా – రూ.15 కోట్లు

రషీద్ ఖాన్ – రూ.15 కోట్లు

శుభమన్ గిల్ – రూ. 8 కోట్లు

మహ్మద్ షమీ – రూ.6.15 కోట్లు

జాసన్ రాయ్ – రూ. 2 కోట్లు

లాకీ ఫెర్గూసన్- రూ.10 కోట్లు

Also Read: Ishan Kishan IPL 2022 Auction: వేలంలో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్.. హైదరాబాద్ అడ్డుపడినా తగ్గేదేలే అన్న ముంబై..!

IPL 2022 Auction: కనక వర్షం కురిపించిన మార్క్యూ ప్లేయర్‌లు.. జాక్‌పాట్ కొట్టిన జాబితాలో ఎవరున్నారంటే?

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.