IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.. లిస్టులో భారత్ నుంచి నలుగురు..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ఉత్కంఠ మ్యాచ్‌లతో పాటు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తోంది. దీంతో అభిమానులు కూడా ఈ మ్యాచ్‌లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా శిఖర్ ధావన్, అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఇది కాకుండా, గత సీజన్ గురించి మాట్లాడితే, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభమాన్ గిల్ అత్యధిక ఫోర్లు కొట్టగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధిక సిక్సర్లు కొట్టారు.

IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు.. లిస్టులో భారత్ నుంచి నలుగురు..
Rohit Sharma
Follow us

|

Updated on: Apr 19, 2024 | 4:10 PM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ఉత్కంఠ మ్యాచ్‌లతో పాటు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తోంది. దీంతో అభిమానులు కూడా ఈ మ్యాచ్‌లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా శిఖర్ ధావన్, అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. ఇది కాకుండా, గత సీజన్ గురించి మాట్లాడితే, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభమాన్ గిల్ అత్యధిక ఫోర్లు కొట్టగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధిక సిక్సర్లు కొట్టారు.

ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు, సిక్సర్లు బాదిన ఐదుగురు ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

ఐపీఎల్ 2024లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు..

1- విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): (మ్యాచ్‌లు – 7, పరుగులు – 361, ఫోర్లు – 35, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 12)

2- రోహిత్ శర్మ (ముంబయి ఇండియన్స్): (మ్యాచ్‌లు – 7, పరుగులు – 297, ఫోర్లు – 30, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 11)

ఇవి కూడా చదవండి

3- ట్రావిస్ హెడ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): (మ్యాచ్‌లు – 5, పరుగులు – 235, ఫోర్లు – 28, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 9)

4- సంజు శాంసన్ (రాజస్థాన్ రాయల్స్): (మ్యాచ్‌లు – 7, పరుగులు – 276, ఫోర్లు – 27, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 8)

5- సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్): (మ్యాచ్‌లు – 6, పరుగులు – 276, ఫోర్లు – 26, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు – 13)

ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదుగురు ఆటగాళ్లు..

1- హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): (మ్యాచ్‌లు – 6, పరుగులు – 253, సిక్స్‌లు – 24, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 8)

2) సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్): (మ్యాచ్‌లు – 6, పరుగులు – 276, సిక్స్‌లు – 20, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 7)

3- రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్): (మ్యాచ్‌లు – 7, పరుగులు – 318, సిక్స్‌లు – 20, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 6)

4- నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్): (మ్యాచ్‌లు – 6, పరుగులు – 223, సిక్స్‌లు – 19, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 5)

5- దినేష్ కార్తీక్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): (మ్యాచ్‌లు – 7, పరుగులు – 226, సిక్స్‌లు – 18, ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు – 7),

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ