AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC 2022 Stats: టీ20 ప్రపంచ కప్‌లో టాప్ 10 రికార్డ్స్ ఇవే.. లిస్టులో టీమిండియా ప్లేయర్స్‌దే ఆధిపత్యం..

T20 World Cup 2022: టీ20 ప్రపంచ కప్‌లో అనేక రికార్డులు నెలకొన్నాయి. ఇందులో ఎక్కువ భాగం టీమిండియా ప్లేయర్స్ కనిపిస్తున్నారు. దాదాపు నెలన్నర పాటు సాగిన ఈ టోర్నీలో ఎక్కువ సిక్సర్లు నుంచి ఎక్కువ పరుగులు, వికెట్ల రారాజులు ఎవరో తెలుసుకుందాం..

T20 WC 2022 Stats: టీ20 ప్రపంచ కప్‌లో టాప్ 10 రికార్డ్స్ ఇవే.. లిస్టులో టీమిండియా ప్లేయర్స్‌దే ఆధిపత్యం..
T20 World Cup
Venkata Chari
|

Updated on: Nov 14, 2022 | 9:15 PM

Share

టీ20 ప్రపంచ కప్ 2022 ముగిసింది. ఇంగ్లాండ్ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. దాదాపు నెలన్నర పాటు సాగిన ఈ టోర్నీలో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు కనిపించాయి. మరెన్నో రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. బ్యాటింగ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఆధిపత్యం కనిపిస్తోంది. అత్యధిక పరుగులు చేసినా లేదా అత్యుత్తమ బ్యాటింగ్ సగటు అయినా విరాట్ కోహ్లీ ప్రతిచోటా కింగ్ అని నిరూపించుకున్నాడు. అలాగే అసోసియేట్ జట్ల ఆటగాళ్లు కూడా అవార్డులను గెలుచుకున్న అనేక రికార్డులు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

టీ20 వరల్డ్‌కప్‌ను గణాంకాల్లో పరిశీలిస్తే..

1. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యధిక పరుగులు..

విరాట్ కోహ్లీ, భారత్ – 6 మ్యాచ్‌లు, 296 పరుగులు

ఇవి కూడా చదవండి

ఎం. ఓవార్డ్, నెదర్లాండ్స్ – 8 మ్యాచ్‌లు, 242 పరుగులు

సూర్యకుమార్ యాదవ్, భారత్ – 6 మ్యాచ్‌లు, 239 పరుగులు

2. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యుత్తమ సగటు (బ్యాట్స్‌మన్)..

విరాట్ కోహ్లీ, భారతదేశం – 6 మ్యాచ్‌లు, 98.66

బ్రాండన్ కింగ్, వెస్టిండీస్ – 2 మ్యాచ్‌లు, 79.00

డేవిడ్ మిల్లర్, దక్షిణాఫ్రికా – 4 మ్యాచ్‌లు, 78.00

3. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యధిక సిక్సర్లు..

సికందర్ రజా, జింబాబ్వే – 8 మ్యాచ్‌లు, 11 సిక్సర్లు

అలెక్స్ హేల్స్, ఇంగ్లాండ్ – 6 మ్యాచ్‌లు, 10 సిక్సర్లు

కుసల్ మెండిస్, శ్రీలంక – 8 మ్యాచ్‌లు, 10 సిక్సర్లు

4. టీ20 ప్రపంచ కప్ 2022లో ఎక్కువ మంది గోల్డెన్ డకౌట్లు..

ఆర్. చకబ్వా, జింబాబ్వే – 8 మ్యాచ్‌లు, 3

జె. క్లాసెన్, నెదర్లాండ్స్ – 8 మ్యాచ్‌లు, 2

జి. డాక్రెల్, ఐర్లాండ్ – 7 మ్యాచ్‌లు, 2

5. టీ20 ప్రపంచ కప్ 2022లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు..

ఆర్. రోస్సో, దక్షిణాఫ్రికా – 109 పరుగులు

గ్లెన్ ఫిలిప్స్, న్యూజిలాండ్ – 104 పరుగులు

డెవాన్ కాన్వే, న్యూజిలాండ్ – 92 పరుగులు

6. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్..

లుంగీ ఎన్గిడి, దక్షిణాఫ్రికా – 1 మ్యాచ్, 400 స్ట్రైక్ రేట్

అర్ష్‌దీప్ సింగ్, భారతదేశం – 1 మ్యాచ్, 200 స్ట్రైక్ రేట్

సూర్యకుమార్ యాదవ్, భారతదేశం – 6 మ్యాచ్‌లు, 189.68 స్ట్రైక్ రేట్

7. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యధిక వికెట్లు..

వనిందు హసరంగా, శ్రీలంక – 8 మ్యాచ్‌లు, 15 వికెట్లు

శామ్ కుర్రాన్, ఇంగ్లాండ్ – 6 మ్యాచ్‌లు, 13 వికెట్లు

బి. డి లీడ్, నెదర్లాండ్స్ – 8 మ్యాచ్‌లు, 13 వికెట్లు

8. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యధిక డాట్ బాల్స్..

ఫ్రెడ్ క్లాసెన్, నెదర్లాండ్స్ – 93 డాట్ బాల్స్, 8 వికెట్లు

రిచర్డ్ నాగర్వా, జింబాబ్వే – 89 డాట్ బాల్స్, 9 వికెట్లు

పాల్ వాన్ మీక్రెమ్, నెదర్లాండ్స్ – 85 డాట్ బాల్స్, 11 వికెట్లు

9. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు..

భువనేశ్వర్ కుమార్, భారత్ – 3 మెయిడెన్ ఓవర్లు

రిచర్డ్ న్గర్వా, జింబాబ్వే – 1 మెయిడెన్ ఓవర్

టెండల్ చదర్వా, జింబాబ్వే – 1 మెయిడెన్ ఓవర్

10. టీ20 ప్రపంచ కప్ 2022లో అత్యధిక విజయాల శాతం..

ఇంగ్లాండ్ – 83.33%

ఆస్ట్రేలియా – 75%

భారత్ – 66.66%

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..
ఐదు సిక్సర్లు.. ఒక వికెట్.. చివరి ఓవర్లో అసలైన టీ20 మజా
ఐదు సిక్సర్లు.. ఒక వికెట్.. చివరి ఓవర్లో అసలైన టీ20 మజా
ఫోన్ కాల్స్ విషయంలో బీ కేర్ ఫుల్.. ఈ ఒక్క పని చేస్తే చాలు !!
ఫోన్ కాల్స్ విషయంలో బీ కేర్ ఫుల్.. ఈ ఒక్క పని చేస్తే చాలు !!
హరిద్వార్ అర్ధ కుంభమేళా ఎప్పటి నుంచి? పవిత్ర స్నానాల తేదీలు ఇవే!
హరిద్వార్ అర్ధ కుంభమేళా ఎప్పటి నుంచి? పవిత్ర స్నానాల తేదీలు ఇవే!
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే