క్రికెట్‌లో అద్భుత ప్లేయర్.. సచిన్‌ కంటే ముందు.. 1000, క్యాచ్‌‌లు, 58 వేల పరుగులు చేశాడు..

క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే.. అప్పట్లో జోంటీ రోడ్స్.. ఇప్పుడు టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా అని అంటారు. అయితే వీరి కంటే..

క్రికెట్‌లో అద్భుత ప్లేయర్.. సచిన్‌ కంటే ముందు.. 1000, క్యాచ్‌‌లు, 58 వేల పరుగులు చేశాడు..
Indian Team Fielding
Follow us

|

Updated on: May 27, 2021 | 7:00 PM

క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ ఎవరంటే.. అప్పట్లో జోంటీ రోడ్స్.. ఇప్పుడు టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా అని అంటారు. అయితే వీరి కంటే గొప్ప ఫీల్డర్ మరొకరు ఉన్నారు. అతడు సాధించిన రికార్డులను దిగ్గజ క్రికెటర్లు సైతం దరికి చేరలేరు. ఫీల్డింగ్‌లో అయితే అతడే రారాజు ఏకంగా 1000 క్యాచ్‌లు అందుకున్నారు. అతడు ఎవరో కాదు గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరైన ఫ్రాంక్ వూలీ. ఈ రోజు మే 27 అతడి పుట్టినరోజు.

ఫ్రాంక్ వూలీ 1887వ సంవత్సరం మే 27న కెంట్‌లో జన్మించాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వూలీ ఇంగ్లాండ్ తరపున 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 36.07 సగటుతో 3284 పరుగులు చేశాడు. వూలీకి కెంట్, MCC జీవితకాల సభ్యత్వం ఇచ్చారు. ఫ్రాంక్ వూలీ తన కెరీర్‌లో 978 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, దీనిలో అతడు 40.77 సగటుతో 58959 పరుగులు చేశాడు. ఇందులో అతని ఉత్తమ స్కోరు 305 పరుగులు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 145 సెంచరీలు సాధించడమే కాకుండా, 295 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతను 1018 క్యాచ్‌లు కూడా పట్టాడు. ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ