AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విండీస్ చితక్కొట్టుడు.. బంగ్లా టార్గెట్ 322

టాంటాన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్.. బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. ఓపెనర్ హోప్(96: 121 బంతుల్లో 4 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణేత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అటు టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్(70: 67 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), హెట్‌మైర్(50: 26 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) కూడా అద్భుతంగా రాణించారు. ఇకపోతే బంగ్లా బౌలర్లలో […]

విండీస్ చితక్కొట్టుడు.. బంగ్లా టార్గెట్ 322
Ravi Kiran
|

Updated on: Jun 17, 2019 | 7:16 PM

Share

టాంటాన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్.. బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. ఓపెనర్ హోప్(96: 121 బంతుల్లో 4 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో నిర్ణేత 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అటు టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్(70: 67 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), హెట్‌మైర్(50: 26 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) కూడా అద్భుతంగా రాణించారు. ఇకపోతే బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, ముస్తిఫిజుర్ మూడు వికెట్లు పడగొట్టగా.. షకిబుల్ హాసన్ రెండు వికెట్లు తీశాడు.

Follow Us
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
ఒకేసారి దిగొచ్చిన బంగారం ధరలు.. అక్టోబర్ 15న తులం ఎంతంటే..?
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో గుడ్‌న్యూస్
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
శరన్నవరాత్రులు: ఐదో రోజు స్కందమాతను ఎందుకు పూజిస్తారు? ఆమె అవతారం
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
వెస్టిండీస్ సంచలనం.. భారత్‌పై 24 పరుగుల విజయం.. సిరీస్ సమం
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
సింహాలతో సీతక్క సవారీ.. మామూలుగా లేదుగా!
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
లంచ్ బాక్స్ లోకి టమాటో రైస్ రుచిగా.. 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా..
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
బెంగాల్‌లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
H-1B వీసాదారులకు మరో షాక్.. రెన్యూవల్‌కు కొత్త నిబంధనలు
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం
యూపీఐ ఛార్జీల అమలుపై కేంద్రం కీలక నిర్ణయం