CSK-MS Dhoni: ధోని ‘ఐపీఎల్’ కెరీర్ ముగిసినట్లేనా..? సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..? ఆందోళనలో ఫ్యాన్స్..

CSK-MS Dhoni: ఐపీఎల్‌ 16వ సీజన్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ట్రోఫీ విన్నర్‌గా నిలిపిన ఆ టీమ్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు లీగ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్‌ గెలిచిన సారథిగా ముంబై ఇండియన్స్ నాయకుడు రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌ని..

CSK-MS Dhoni: ధోని ‘ఐపీఎల్’ కెరీర్ ముగిసినట్లేనా..? సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..? ఆందోళనలో ఫ్యాన్స్..
CSK Captain MS Dhoni
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 14, 2023 | 5:45 AM

CSK-MS Dhoni: ఐపీఎల్‌ 16వ సీజన్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ట్రోఫీ విన్నర్‌గా నిలిపిన ఆ టీమ్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు లీగ్ చరిత్రలో అత్యధిక టైటిల్స్‌ గెలిచిన సారథిగా ముంబై ఇండియన్స్ నాయకుడు రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌ని ఘన విజయంతో ముగించుకున్న ధోని ఆ వెంటనే మోకాలి సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేయించుకున్నాయి. ధోనికి సర్జరీ జరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్‌లో అతను కనిపిస్తాడా, లేదా అనేది అనుమానంగానే ఉంది. అయితే తమ జట్టు కెప్టెన్‌కు భావోద్వేగమైన సందేశంతో ‘ఓ కెప్టెన్, మై కెప్టెన్’ అంటూ ఓ వీడియోను అంకితమించింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ అయిన ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అయితే తన తదుపరి సీజన్ గురించి ఎలాంటి ప్రకటన చేయకుండా.. రిటైర్‌మెంట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా గందరగోళపు సమాధానాలు చెబుతుండేవాడు ధోని. కానీ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన వీడియో కారణంగా సీఎస్‌కే, ధోని ఫ్యాన్స్‌లో అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఎంత మంది సారథిగా వచ్చినా నువ్వే మా కెప్టెన్’ అనే ఉద్దేశ్యంతోనే సీఎస్‌కే ఇలా వీడియో షేర్ చేసిందా..? ‘అంటే ధోనికి ఇదే లాస్ట్ సీజనా’.. అంటూ రకరకాలుగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిన వారం రోజుల్లోనే మోకాలికి సర్జరీ చేయించుకున్న ధోని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ధోని తరువాతి ఐపీఎల్ సీజన్‌కి అందుబాటులో ఉంటాడా..? అప్పటికి పూర్తి ఫిట్‌నెస్‌ని సాధించగలడా అనేది అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా