AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

BCCI Schedule : భారత్ 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారైంది. వెస్టిండీస్, లంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో మొత్తం 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయి.

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ
Team India
Rakesh
|

Updated on: Mar 26, 2026 | 4:08 PM

Share

BCCI Schedule : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త. భారత గడ్డపై మరో మెగా క్రికెట్ సీజన్ మొదలుకాబోతోంది. 2026-27 సంవత్సరానికి సంబంధించి టీమిండియా సొంత గడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. మొత్తం 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయి.

* వెస్టిండీస్‌తో వైట్-బాల్ పోరు (సెప్టెంబర్ – అక్టోబర్ 2026)

టీమిండియా హోమ్ సీజన్ వెస్టిండీస్ పర్యటనతో ఘనంగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ముందుగా మూడు వన్డేలు, ఆ తర్వాత ఐదు టీ20లు జరుగుతాయి.

మొదటి వన్డే: సెప్టెంబర్ 27 – తిరువనంతపురం

రెండో వన్డే: సెప్టెంబర్ 30 – గువహటి

మూడో వన్డే: అక్టోబర్ 03 – న్యూ చండీగఢ్

మొదటి టీ20: అక్టోబర్ 06 – లక్నో

రెండో టీ20: అక్టోబర్ 09 – రాంచీ

మూడో టీ20: అక్టోబర్ 11 – ఇండోర్

నాలుగో టీ20: అక్టోబర్ 14 – హైదరాబాద్

ఐదో టీ20: అక్టోబర్ 17 – బెంగళూరు

శ్రీలంకతో సమరం (డిసెంబర్ 2026)

* వెస్టిండీస్ తర్వాత డిసెంబర్ నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో అడుగుపెడుతుంది. లంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

మొదటి వన్డే: డిసెంబర్ 13 – ఢిల్లీ

రెండో వన్డే: డిసెంబర్ 16 – బెంగళూరు

మూడో వన్డే: డిసెంబర్ 19 – అహ్మదాబాద్

మొదటి టీ20: డిసెంబర్ 22 – రాజ్‌కోట్

రెండో టీ20: డిసెంబర్ 24 – కటక్

మూడో టీ20: డిసెంబర్ 27 – పూణే

జింబాబ్వేతో వన్డే సిరీస్ (జనవరి 2027)

* కొత్త ఏడాది 2027 ప్రారంభంలో జింబాబ్వే జట్టు భారత్‌లో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. దీనివల్ల యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే అవకాశం దక్కుతుంది.

మొదటి వన్డే: జనవరి 03 – కోల్‌కతా

రెండో వన్డే: జనవరి 06 – హైదరాబాద్ (ఉప్పల్ స్టేడియం)

మూడో వన్డే: జనవరి 09 – ముంబై

హై-వోల్టేజ్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (జనవరి – మార్చి 2027)

* ఈ హోమ్ సీజన్ లోనే అత్యంత ఆసక్తికరమైన పోరు ఆస్ట్రేలియాతో జరగనుంది. ప్రతిష్టాత్మకమైన 5 టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది.

మొదటి టెస్ట్: జనవరి 21 నుంచి 25 వరకు – నాగ్‌పూర్

రెండో టెస్ట్: జనవరి 29 నుంచి ఫిబ్రవరి 02 వరకు – చెన్నై

మూడో టెస్ట్: ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు – గువహటి

నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు – రాంచీ

ఐదో టెస్ట్: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 03 వరకు – అహ్మదాబాద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..
ఈ హారర్ సినిమా గురించి విన్నారా..? థియేటర్లను షేక్ చేస్తుంది..
చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!
చాలామందికి తెలియని ATM కార్డు సీక్రెట్..!
​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
​కోహ్లీ, రోహిత్ కాదు.. మెస్సి, రొనాల్డో సరసన నిలిచిన స్మృతి మంధాన
మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
మీకు తెలుసా?బట్టలపై ఉండే S,M,L సైజుల వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉందో?
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్ టెస్ట్
మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?
ఒక్క వెన్న ప్యాకెట్.. నకిలీ ఐపీఎస్ బండారం బయటపెట్టింది!
ఒక్క వెన్న ప్యాకెట్.. నకిలీ ఐపీఎస్ బండారం బయటపెట్టింది!
IAF అధికారి భార్యపై ఆమె స్నేహితుడి దారుణం
IAF అధికారి భార్యపై ఆమె స్నేహితుడి దారుణం
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
తాబేళ్లతో గూఢచర్యం! చైనా సముద్రంలో రహస్య యుద్ధం
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
ఒక్క ‘బిర్యానీ’ కామెంట్‌తో ఉద్యోగం పోయింది..
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. కనిపించిన అరుదైన దృశ్యం చూసి
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన
బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన