KL Rahul – Athiya: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌.. సతీ సమేతంగా పూజలు చేసిన రాహుల్‌

టీమిండియా స్టార్‌ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ స‌తీస‌మేతంగా ఉజ్జయని మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నాడు. భార్య అథియా శెట్టితో క‌లిసి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినిలోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. గత నెలలలోనే రాహుల్‌- అథియా శెట్టి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే.

KL Rahul – Athiya: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో టీమిండియా స్టార్‌ ఓపెనర్‌.. సతీ సమేతంగా పూజలు చేసిన రాహుల్‌
Kl Rahul, Athiya Shetty
Follow us
Basha Shek

|

Updated on: Feb 27, 2023 | 7:15 AM

టీమిండియా స్టార్‌ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ స‌తీస‌మేతంగా ఉజ్జయని మ‌హాకాళేశ్వ‌ర్ ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నాడు. భార్య అథియా శెట్టితో క‌లిసి మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యినిలోని జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. గత నెలలలోనే రాహుల్‌- అథియా శెట్టి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. అయితే వివాహమైన వెంటనే ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఉండడంతో వెంటనే జట్టులోకి వచ్చాడు. అయితే మూడు టెస్టుకు ముందు కాస్త విరామం లభించడంతో అతియాతో కలిసి ఉజ్జ‌యిని మ‌హాకాళేశ్వ‌ర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన రాహుల్ – అథియాలు బాబా మ‌హాకాళ ఆశీర్వాదం తీసుకున్నారు. వీళ్లు ఆల‌యంలో పూజ నిర్వ‌హిస్తున్న‌ ఫొటోలు, వీడియోలు ప్రస్తుత సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా ఉజ్జయినిలోని ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఈ ఆల‌యాన్ని జ‌న‌వరి నెల‌లో టీమిండియా క్రికెట‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్, కుల్దీప్ యాద‌వ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ద‌ర్శించుకున్నారు. కారు యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డ్డ వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థన‌లు చేశారు.

మరోవైపు బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫ‌ల‌మయ్యాడు రాహుల్‌. అంతగా ఫామ్‌లో లేని ఈ స్టార్‌ ఓపెన‌ర్ మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 38 ర‌న్స్ చేశాడు. దీంతో అత‌నిని వైస్ కెప్టెన్‌గా త‌ప్పించారు. మార్చి 1న‌ ఇండోర్‌లో జ‌రిగే మూడో టెస్టుకు తుది జట్టులో అత‌నికి చోటు ద‌క్క‌డం దాదాపు కష్టమేనంటున్నారు. ఇక రాహుల్ స్థానంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న యంగ్ సెన్సేషన్‌ శుభ్‌మ‌న్ గిల్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే రాహుల్‌ కు కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!