Emotional Krunal Pandya: ‘నాన్నకు అంకితం..’ అరంగేట్రంలోనే దుమ్మురేపిన కృనాల్​ పాండ్య

డెబ్యూ మ్యాచ్​లోనే టీమిండియా ఆల్​రౌండర్​ కృనాల్​ పాండ్య రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో 58 పరుగులు చేసిన కృనాల్​..

Emotional Krunal Pandya: 'నాన్నకు అంకితం..' అరంగేట్రంలోనే దుమ్మురేపిన కృనాల్​ పాండ్య
Krunal Pandya01
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 24, 2021 | 1:10 AM

డెబ్యూ మ్యాచ్​లోనే టీమిండియా ఆల్​రౌండర్​ కృనాల్​ పాండ్య రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి వన్డేలో 58 పరుగులు చేసిన కృనాల్​.. మొదటి మ్యాచ్​లో అతి తక్కువ బంతుల్లో(26) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు.. ఈ రికార్డు న్యూజిలాండ్​ ఆటగాడు జాన్​ మారిస్​ (35 బంతులు) పేరిట ఉంది.

అయితే మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ తీరును ప్రదర్శించిన కృనాల్​ పాండ్య.. ఒక సమయంలో భావోధ్వేగానికి గురయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ​అనారోగ్యం కారణంగా కృనాల్​ తండ్రి కొన్ని నెలల క్రితం మృతి చెందారు. అంతకుముందు డెబ్యూ మ్యాచ్ సందర్భంగా  టీమిండియా క్యాప్​ను.. తన సోదరుడు హార్దిక్​ నుంచి అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు కృనాల్​. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

‘నాన్నకు అంకితం..’అరంగేట్రం అన్న భావనే లేకుండా స్వేచ్ఛగా ఆడి హాఫ్ సెంచరీ  అందుకున్నాడు కృనాల్​. 7 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో కేవలం 31 బంతుల్లోనే 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్​ను తన తండ్రికి అంకితమిచ్చాడు.

ఇవి కూడా చదవండి: విశాఖ కార్మిక సంఘాల ఆందోళనకు ప్రభుత్వ మద్దతు, 26న మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సులు బంద్ – పేర్ని నాని

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో