వరల్డ్ కప్ 2019: అఫ్గాన్ టార్గెట్ 263

సౌథాంప్టన్‌: సేమ్ సీన్ రిపీట్! భారత్‌ వెన్నులో వణుకు పుట్టించిన అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌కు షాక్‌లు ఇచ్చింది. టైం చూసి అదునుగా వికెట్లు తీస్తూ ఆ జట్టును 262/7కే పరిమితం చేసింది. ఆఖరి ఓవర్లలో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ కాస్త మెరుపులు మెరిపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే టీమిండియా పరిస్థితే దానికీ మిగిలేది. ముజీబుర్‌ రెహ్మాన్‌ (3/39 ) తన మ్యాజిక్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. బంగ్లాలో ముష్ఫికర్‌ రహీమ్‌ (83), షకిబ్‌ (51) అర్ధశతకాలు సాధించారు. మొసాదిక్‌ […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:29 pm, Mon, 24 June 19
వరల్డ్ కప్ 2019: అఫ్గాన్ టార్గెట్ 263

సౌథాంప్టన్‌: సేమ్ సీన్ రిపీట్! భారత్‌ వెన్నులో వణుకు పుట్టించిన అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌కు షాక్‌లు ఇచ్చింది. టైం చూసి అదునుగా వికెట్లు తీస్తూ ఆ జట్టును 262/7కే పరిమితం చేసింది. ఆఖరి ఓవర్లలో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ కాస్త మెరుపులు మెరిపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే టీమిండియా పరిస్థితే దానికీ మిగిలేది. ముజీబుర్‌ రెహ్మాన్‌ (3/39 ) తన మ్యాజిక్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. బంగ్లాలో ముష్ఫికర్‌ రహీమ్‌ (83), షకిబ్‌ (51) అర్ధశతకాలు సాధించారు. మొసాదిక్‌ హుస్సేన్‌ (35), తమీమ్‌ ఇక్బాల్‌ (36) ఫర్వాలేదనిపించారు.