IPL Points Table 2022: అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్.. బెంగళూర్ సొంతమైన ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు..

ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు మొత్తం ఏడు మ్యాచ్‌లు జరిగాయి. కొన్ని జట్లు 2 మ్యాచ్‌లు ఆడగా, కొన్ని 1 మ్యాచ్‌ మాత్రమే ఆడాయి.

IPL Points Table 2022: అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్.. బెంగళూర్ సొంతమైన ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు..
Ipl 2022 Rajasthan Royals
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2022 | 3:51 PM

ఐపీఎల్ 2022(IPL 2022) పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్(Rajastan Royal) ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)పై 61 పరుగుల భారీ విజయంతో రాజస్థాన్ నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌కు ప్రయోజనం చేకూరింది. అదే సమయంలో, ఆరెంజ్ క్యాప్ , పర్పుల్ క్యాప్‌లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆక్రమించారు. ఈ లిస్టులో ఎవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అగ్రస్థానంలో నిలిచిన యువ సారథులు..

సంఖ్య జట్టు పేరు ఆడిన మ్యాచ్‌లు గెలిచినవి ఓడినవి నికర రన్ రేట్ పాయింట్లు
1 రాజస్థాన్ రాయల్స్ 1 1 0 3.050 2
2 ఢిల్లీ క్యాపిటల్స్ 1 1 0 0.914 2
3 పంజాబ్ కింగ్స్ 1 1 0 0.697 2
4 గుజరాత్ టైటాన్స్ 1 1 0 0.286 2
5 కోల్‌కతా నైౌట్ రైడర్స్ 2 1 1 0.093 2
6 లక్నో సూపర్ జెయింట్స్ 2 1 1 -0.011 2
7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 1 1 -0.048 2
8 చెన్నై సూపర్ కింగ్స్ 2 0 2 -0.528 0
9 ముంబయి ఇండియన్స్ 1 0 1 -0.914 0
10 సన్ రైజర్స్ హైదరాబాద్ 1 0 1 -3.050 0

ఫాఫ్ డు ప్లెసిస్ సొంతమైన ఆరెంజ్ క్యాప్..

సంఖ్య బ్యాట్స్‌మెన్  ఆడిన మ్యాచ్‌లు పరుగులు 
1 ఫాఫ్ డు ప్లెసిస్ 2 93
2 ఇషాన్ కిషన్ 1 81
3 రాబిన్ ఉతప్ప 2 78

వనిందు హసరంగా సొంతమైన పర్పుల్ క్యాప్‌..

సంఖ్య బౌలర్ ఆడిన మ్యాచ్‌లు వికెట్లు
1 వానిందు హసరంగా 2 5
2 ఉమేష్ యాదవ్ 2 4
3 డ్వేన్ బ్రావో 2 4

Also Read: IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ పరాజయంపై స్పందించిన జడేజా.. తమ ఓటమికి కారణాలు ఇవేనంటూ..

IPL 2022: మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్న మిస్టర్‌ కూల్‌.. ఆ ఘనత అందుకున్న మొదటి ప్లేయర్ గా..

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!