AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ మ్యాచ్​లపై సందిగ్ధత

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. జనం సమాహాం ఎక్కువగా ఉండే ప్రాంతాలల్లో పూర్తిగా నిషేధ అంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ వాయిదాపై సందిగ్ధత నెలకొంది. దీంతో దేశంలో విశేష ఆదరణ కలిగిన ఐపీఎల్ భవితవ్యం కూడా దీనిమీదే ఆధారపడింది

ఐపీఎల్ మ్యాచ్​లపై సందిగ్ధత
Balaraju Goud
|

Updated on: Jul 01, 2020 | 3:18 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం అన్నిరంగాలపై పడింది. జనం సమాహాం ఎక్కువగా ఉండే ప్రాంతాలల్లో పూర్తిగా నిషేధ అంక్షలు కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ వాయిదాపై సందిగ్ధత నెలకొంది. దీంతో దేశంలో విశేష ఆదరణ కలిగిన ఐపీఎల్ భవితవ్యం కూడా దీనిమీదే ఆధారపడింది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ నిర్వహణపై నిర్ణయం వెలువడిన వెంటనే ఐపీఎల్ కు సంబంధించిన పనులను బీసీసీఐ వేగవంతం చేయాలని భావిస్తోంది. దాదాపు రూ.4వేల కోట్లతో ముడిపడి ఉన్న లీగ్ ను నిర్వహించేందుకు ఇండియన్​ క్రికెట్ బోర్డు అవసరమైన అన్ని చర్యలు మొదలుపెట్టింది. కానీ మొదటి నుంచి ఐపీఎల్​పై అయిష్టతతో ఉన్న ఐసీసీ తాజాగా ఎటువంటి ఇబ్బందులు పెడుతుందోనని బీసీసీఐ వేచిచూస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రిపబ్లిక్ డే ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే..
బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రిపబ్లిక్ డే ఆఫర్.. రీఛార్జ్ చేసుకుంటే..
భర్తను వదిలి నీకోసం వస్తే నన్ను వదిలేస్తావా.. ఈ మహిళ చేసిన పనికి
భర్తను వదిలి నీకోసం వస్తే నన్ను వదిలేస్తావా.. ఈ మహిళ చేసిన పనికి
అసాధ్యుడువయ్యా... అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి
అసాధ్యుడువయ్యా... అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి
'మల్లెపూల' సైకో కిల్లర్.. OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్
'మల్లెపూల' సైకో కిల్లర్.. OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్
'పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..'కట్ చేస్తే షాకింగ్ నిజం
'పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..'కట్ చేస్తే షాకింగ్ నిజం
రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!
రోజు రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్న చిరు!
ఫ్యాటా..? ఫ్యాట్ లేకుండానా.. ఏ పాలు ఆరోగ్యానికి మంచిది?
ఫ్యాటా..? ఫ్యాట్ లేకుండానా.. ఏ పాలు ఆరోగ్యానికి మంచిది?
యూపీఐ యాప్స్ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
యూపీఐ యాప్స్ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలతో పాటు..
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలతో పాటు..