కానుగ ఆకులతో క్యాన్సర్‌కు చెక్..! నిపుణులు చెప్తున్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే..
మన చుట్టూ ఉండే అనేక రకాల చెట్లు, మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది కానుగ చెట్టు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే ఈ కానుగ చెట్టు ఆకులు క్యాన్సర్ వ్యాధి నివారణలోనూ, శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించడంలోనూ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
