AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?

తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో ఉన్న సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయం అత్యంత ప్రత్యేకమైనది. 2006లో నిర్మించబడిన ఈ ఆలయంలో, ఆంజనేయస్వామికి భార్య సువర్చలగా పూజలు జరుగుతాయి. సూర్యపుత్రిక సువర్చలను ఆంజనేయస్వామి వివాహం చేసుకున్న కథ ఆలయ పురోహితులు వివరించారు.

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
Hanuman Temple
N Narayana Rao
| Edited By: SN Pasha|

Updated on: Apr 10, 2025 | 6:43 PM

Share

ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సువర్చల సహిత ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లందులో మాత్రమే ఉండడం విశేషం. సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆలయం లేదు. ఆంజనేయ స్వామికి భార్య ఉన్నదన్న సంగతి చాలామందికి తెలియదు. అయితే ఇలాంటి ఒక ఆలయం ఉందని తెలుసుకున్న కొంతమంది భక్తులు వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు వీఐపీలు ఇక్కడికి వచ్చి సతీసమేతంగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని వెళ్తూ ఉంటారు.

ఆంజనేయ స్వామికి భార్య ఎలా వచ్చింది..?

అసలు ఆంజనేయ స్వామికి భార్య ఎలా వచ్చిందనే విషయం ఆ ఆలయ పురోహితుడు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 2006లో ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. ఆంజనేయ స్వామికి భార్య సూర్యుని పుత్రిక సువర్చల. సూర్య దేవుని వద్ద విద్య నేర్చుకోవడం కోసం తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సి ఉండగా తన కూతురినే ఇచ్చి 33 కోట్ల మంది దేవతల సమక్షంలో ఆంజనేయ స్వామికి పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ తరువాత విద్య నేర్చుకొని తపస్సుకు వెళ్లిపోతారు. అప్పటినుండి సువర్చల సహిత ఆంజనేయస్వామిగా పిలవబడుతున్నాడు. ఈ గుడికి వివిధ రాష్ట్రాలు నుండి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు అని తెలియజేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్