Ayodhya Ram Mandir: 5వేల అమెరికన్ డైమండ్స్.. రామ మందిరం థీమ్‌తో నెక్లెస్‌.. రామయ్యకి సూరత్ వ్యాపారి గిఫ్ట్

బాల రాముడు ప్రాణ ప్రతిష్ట సమయం ఆసన్నమవుతున్న వేళ..  దాదాపు నెల రోజుల ముందు గుజరాత్ లోని  ఒక వజ్రాల వ్యాపారి రామయ్యపై తన రామ భక్తిని చాటుకున్నారు. రామ మందిరం ఇతివృత్తంపై ఒక హారాన్ని తయారు చేయించారు. సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించారు. 40 మంది నిపుణులు 35 రోజుల పాటు పాటు కష్టపడి ఈ హారాన్ని అతి సుందరంగా తయారు చేశారు.

Ayodhya Ram Mandir: 5వేల అమెరికన్ డైమండ్స్.. రామ మందిరం థీమ్‌తో నెక్లెస్‌.. రామయ్యకి సూరత్ వ్యాపారి గిఫ్ట్
Necklace On Ram Temple Them
Follow us

|

Updated on: Dec 19, 2023 | 1:01 PM

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల కలను తీరుస్తూ నిర్మించిన రామాలయం త్వరలో ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. 2024 ఏడాదిలో జనవరి 22వ తేదీన రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సాధువులు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. బాల రాముడు ప్రాణ ప్రతిష్ట సమయం ఆసన్నమవుతున్న వేళ..  దాదాపు నెల రోజుల ముందు గుజరాత్ లోని  ఒక వజ్రాల వ్యాపారి రామయ్యపై తన రామ భక్తిని చాటుకున్నారు. రామ మందిరం ఇతివృత్తంపై ఒక హారాన్ని తయారు చేయించారు. వివరాల్లోకి వెళ్తే..

సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించారు. 40 మంది నిపుణులు 35 రోజుల పాటు పాటు కష్టపడి ఈ హారాన్ని అతి సుందరంగా తయారు చేశారు. అయోధ్య రామమందిరాన్ని పోలి ఉండేలా వజ్రాల హారాన్ని తయారుచేశారు. 5 వేల అమెరికన్‌ డైమండ్లు, 2 కిలోల వెండితో చేసిన ఈ హారంలో మందిర నమూనాకే 3 వేల వజ్రాలు వాడారు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్‌ విగ్రహాలకు కూడా వజ్రాల హారాలు పొదిగారు. మొత్తం 40 మంది కళాకారులు 35 రోజుల్లో డిజైన్‌ను పూర్తి చేశారు. ఈ నెక్లెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 22న ఈ డైమండ్‌ నెక్లెస్‌ను అయోధ్య ఆలయ కమిటీకి అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవానికి ఒక వారం ముందు, ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన వైదిక కర్మలు జనవరి 16న ప్రారంభమవుతాయని ట్రస్ట్ బోర్డు నివేదించింది. అయోధ్యలో 4.40 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు.    అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న శ్రీరాముని ప్రతిష్ఠాపన తర్వాత భక్తుల కోసం తెరవనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి
వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి
ఈ సులభమైన పరిహారాలు చేయండి.. పూర్వీకుల ఆశీర్వాదం మీ సొంతం
ఈ సులభమైన పరిహారాలు చేయండి.. పూర్వీకుల ఆశీర్వాదం మీ సొంతం
పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
భారీ వర్షాలను సైతం లెక్కచేయని సోనూసూద్.. తడుస్తూనే ప్రజలకు సాయం
భారీ వర్షాలను సైతం లెక్కచేయని సోనూసూద్.. తడుస్తూనే ప్రజలకు సాయం
కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..
ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
ఆన్‌లైన్లో రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారా.? ఇలాంటి కాల్స్ కన్ఫాం
కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..
కవితకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స.. బెయిల్ విచారణ అప్పుడే..
వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? షాకింగ్ విషయాలు ఏంటంటే..?
వర్షంలో ఈవీ కారును చార్జ్ చేయవచ్చా..? షాకింగ్ విషయాలు ఏంటంటే..?
నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు..వెలుగులోకి
నార్సింగి డ్రగ్స్ కేసులో బడా పారిశ్రామిక వేత్తలు..వెలుగులోకి
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై