Ugadi: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు.. మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికా దేవి దర్శనం

మహా దుర్గ అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీస్వామివారికి అర్చకులు వేదపండితులు, ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ముందు గురవయ్య నృత్యాలు, పులి బొమ్మల వేషాలు, కోలాటాలు, కన్నడిగుల నృత్యాలు, బ్యాండు వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు.

Ugadi: శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు.. మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికా దేవి  దర్శనం
Ugadi Celebrations In Srisaisalm
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Apr 08, 2024 | 10:00 AM

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీ స్వామివారికి అర్చకులు వేదపండితులు, ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ముందు గురవయ్య నృత్యాలు, పులి బొమ్మల వేషాలు, కోలాటాలు, కన్నడిగుల నృత్యాలు, బ్యాండు వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు.

ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలు వాహన సేవలలో ఈవో పెద్దిరాజు దంపతులు, ఆత్మకూరు డీఎస్పి శ్రీనివాసులు అధికారులు సహా భారీ ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లి రూపంలో 2 కుక్కపిల్లలకు జన్మనిచ్చిన కుక్క చూసేందుకు జనంక్యూ
పిల్లి రూపంలో 2 కుక్కపిల్లలకు జన్మనిచ్చిన కుక్క చూసేందుకు జనంక్యూ
రోజూ వేయించిన శనగలు తింటున్నారా..?మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
రోజూ వేయించిన శనగలు తింటున్నారా..?మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
సినిమా క్రైమ్‌ను మించిన ప్రేమ కథ ఇది..!
సినిమా క్రైమ్‌ను మించిన ప్రేమ కథ ఇది..!
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
మనదేశంలో ఈఆలయాల్లో డ్రెస్‌కోడ్ జీన్స్, స్కర్ట్స్ ధరిస్తే నోఎంట్రీ
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2025 షెడ్యూల్‌ వచ్చేసింది
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
నన్ను గెలికినప్పటి నుంచే సినిమా ఇండస్ట్రీలో కలకలం
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
ఈ ఘటన తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టిస్తోంది..!
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడు.. పల్లవి ప్రశాంత్ ఫొటోస్
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
కానిస్టేబుళ్ల నియామకంలో వారిని ప్రత్యేకకేటగిరీగా పరిగణించాల్సిందే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, షమీ రిటైర్మెంట్ పై జోరుగా చర్చ
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..