AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇక నుంచి స్వామివారికి ఆర్జిత సేవలకు భారీగా ధరల పెంపు..

Tirumala: తిరుమల తిరుపతి(Tirupati ) లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని(Sri Venkateswara Swami) దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ(TTD) పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలు..

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇక నుంచి స్వామివారికి ఆర్జిత సేవలకు భారీగా ధరల పెంపు..
Tirumala
Surya Kala
|

Updated on: Feb 18, 2022 | 2:41 PM

Share

Tirumala: తిరుమల తిరుపతి(Tirupati ) లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని(Sri Venkateswara Swami) దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ(TTD) పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్న టీటీడీ.. సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సిఫార్సు లేఖలపై ఆర్జిత సేవా టికెట్ల ధరల ను పెంపుతో పాటు .. పలు సేవ టికెట్ల ధరలు పెంచింది.

సుప్రభాత సేవకు రూ. 2 వేలు, తోమాల , అర్చన సేవలకు రూ.5 వేలు వేద ఆశీర్వచనానికి రూ. వేలను, వస్త్రాలంకరణ సేవ టికెట్ ధరను లక్ష రూపాయలకు పెంచాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించుకుంది.

ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులతో పాటు, అన్నమయ్య నడక మార్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని  సమావేశంలో తీర్మానించారు.

Also Read:

ఈరాశుల వారికి మిత్రులతో విభేదాలు ఉంటాయి.. అనారోగ్య సమస్యలు ఎక్కువ.. రాశి ఫలాలు..

వినాయకుడికి వింత కష్టం.. ఆలయం తమదంటూ వివాదం.. ట్విస్ట్ ఇచ్చిన అధికారులు..

మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనంతో పాటు రాజకీయ నాయకులు.. , ప్రముఖులు..(ఫొటోస్)