AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkateswara Stotram: శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని ఈ స్తోత్రం కీర్తించి, పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయట

Venkateswara Stotram: శనివారం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణ చేస్తే అద్భుత ఫలితాలను..

Venkateswara Stotram: శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని ఈ స్తోత్రం కీర్తించి, పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయట
Ttd Brahmothsavam
Surya Kala
|

Updated on: Jul 03, 2021 | 2:39 PM

Share

Venkateswara Stotram: శనివారం రోజు శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణ చేస్తే అద్భుత ఫలితాలను ఇస్తాడని భక్తుల నమ్మకం..

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం:

కమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో ।

కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ॥

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।

శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః ।

భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేంకట శైల ముదారమతే- ర్జనతాభి మతాధిక దానరతాత్ ।

పరదేవతయా గదితానిగమైః కమలాదయితాన్న పరంకలయే ॥

కల వేణుర వావశ గోపవధూ శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।

ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే ॥

ssఅభిరామ గుణాకర దాశరధే జగదేక ధనుర్థర ధీరమతే ।

రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహం ।

రజనీచర రాజత మోమి హిరం మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమ మోఘశరం ।

అపహాయ రఘూద్వయ మన్యమహం న కథంచన కంచన జాతుభజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి ।

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।

సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే । క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥

Also Read: తిరుమల తీర్ధయాత్ర ఫలితం దక్కాలంటే శ్రీవారినే కాదు.. ఈ క్షేత్రంలో కొలువైన దేవేరిని దర్శించాల్సిందే..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?