Jatayu Cruise: సరయు ఘాట్స్, హారతి సహా అయోధ్య సందర్శనం కోసం జటాయు క్రూజ్.. ఛార్జీల సహా పూర్తి వివరాలు మీ కోసం
రామ జన్మ భూమి అయోధ్య లో రామాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మిస్తున్నారు. 2024 జనవరి నెలలో ప్రారంభోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో కొత్త క్రూయిజ్ సర్వీస్ ప్రారంభంకానుంది. రామాయణం ఇతి వృత్తంగా జటాయువు అనే క్రూయిజ్‌ను సిద్ధం చేశారు. ఈ క్రూయిజ్‌లో కూర్చొని పర్యాటకులు పురాతన దేవాలయాలు సరయు నదిలోని ఘాట్‌లను చూసి ఆనందించవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
