AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puranam: గరుడపురాణం ప్రకారం మరణాన్ని ముందే గుర్తించ వచ్చా.. 6 నెలల ముందు నుంచే ఈ సంకేతాలు కనిపిస్తాయట

ప్రస్తుతం నడుస్తోంది కలియుగం.. మానవ జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవరీ తెలియదు. మరణానికి వయసుతో సంబంధం లేడు. ఎప్పుడు ఎలా మరణిస్తారో ఎవరకీ తెలియదు. అప్పటి వరకూ నవ్వుతూ మన మధ్య ఉన్న వ్యక్తి హటాత్తుగా మరణించవచ్చు. అయితే గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి తన మరణానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఆరు నెలల ముందు నుంచి తెలుస్తాయట. ఈ సంకేతాల వలన తన మరణ సమయం దగ్గర పడ్డదని గ్రహించాలని పేర్కొంది.

Garuda Puranam: గరుడపురాణం ప్రకారం మరణాన్ని ముందే గుర్తించ వచ్చా.. 6 నెలల ముందు నుంచే ఈ సంకేతాలు కనిపిస్తాయట
Garuda Puranam
Surya Kala
|

Updated on: Apr 07, 2025 | 2:23 PM

Share

హిందూ మతంలో మొత్తం 18 పురాణాలున్నాయి. వీటిలో ఒకటి గరుడ పురాణం. ఈ పురాణం ఒక వ్యక్తి చేసే కర్మలను.. వాటి ఆధారంగా అతను పొందే మంచి, చెడు ఫలితాలను గురించి చెబుతుంది. ఈ పురాణానికి అధిదేవత శ్రీ మహా విష్ణువు. అందువల్ల ఈ పురాణాన్ని వైష్ణవ పురాణం అని కూడా అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో తాను చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాడు. మనిషి చనిపోయిన తర్వాత కూడా తన కర్మల ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. గరుడ పురాణంలో కూడా ఇలాంటి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. దీని కారణంగా ఒక వ్యక్తి తన మరణం గురించి ముందస్తు సూచన పొందుతాడు. ఆ సంకేతాలతో మనిషి తన మరణం దగ్గర పడిందని ముందుగానే గ్రహించడం మొదలు పెట్టాలట.

మరణించిన మనిషి ఆత్మ 13 రోజులు ఇంట్లోనే ఉంటుందని నమ్ముతారు. అందుకే మరణించిన ఇంట్లో.. 13 రోజులు గరుడ పురాణం పారాయణం చేస్తారు. మరోవైపు గరుడ పురాణం ప్రకారం ఆ వ్యక్తికి తన మరణం గురించి ఇప్పటికే తెలుసు. గరుడ పురాణం ప్రకారం ఏ వ్యక్తి అయినా తన మరణాన్ని 6 నెలల ముందుగానే ఊహించగలడు. మరణం సమీపించిందనే లక్షణాలు వ్యక్తులకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి మరణానికి ముందు సంకేతాలను పొందుతాడు. అందువల్ల రానున్న తన మరణాన్ని 6 నెలల ముందుగానే అంచనా వేయవచ్చు.

మరణానికి ముందు ఈ 7 సంకేతాలు కనిపిస్తాయి

  1. ఒక వ్యక్తి తన ముక్కు ముందు భాగాన్ని చూడలేడు. ఇది ఎవరికైనా జరిగితే. ఆ వ్యక్తి మరణం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలట.
  2. గరుడ పురాణం ప్రకారం దీపం ఆరిన తర్వాత ఒక వ్యక్తి దాని సువాసనను పీల్చలేకపోతే., అతని మరణం దగ్గరలో ఉందని అర్థం చేసుకోవాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఒక వ్యక్తి తన రెండు చెవులను వేళ్ళతో మూసుకున్న తర్వాత కూడా తన చెవుల్లో ఎటువంటి శబ్దం వినలేకపోతే.. ఆ వ్యక్తి త్వరలోనే చనిపోతాడని నమ్మకం.
  5. ఒక వ్యక్తి తన నీడను నూనెలో లేదా నీటిలో చూడలేడు. అప్పుడు ఆ వ్యక్తి నెలలోపు చనిపోతాడని నమ్ముతారు.
  6. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే కుక్క మిమ్మల్ని వెంబడించడం ప్రారంభించి.. ఇది నాలుగు రోజులకు పైగా కొనసాగితే…మరణం మీకు దగ్గరగా ఉందని అర్థం చేసుకోండి.
  7. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, అతను యమదూతలను చూడటం ప్రారంభిస్తాడు.
  8. మరణం సమీపిస్తున్న కొద్దీ చేతులపై ఉన్న రేఖలు మసకబారుతాయి లేదా కొన్నిసార్లు పూర్తిగా అదృశ్యమవుతాయి

హిందూ మత గ్రంథాల ప్రకారం, ఒక వ్యక్తి మరణానికి ముందు అనేక రకాల సంకేతాలను పొందుతాడు. గరుడ పురాణంలో కూడా ఒక వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు తన మరణాన్ని అంచనా వేయగల కొన్ని సంకేతాలను చూస్తాడని ప్రస్తావించబడింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే