Dream Meaning: మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు మీ సొంతం..

భవిష్యత్తులో జరిగే సంఘటనలకు రాత్రి మనకు వచ్చే కలలకు మధ్య సంబంధం ఉంటుందని చెబుతున్నారు. జీవితంలో జరిగే సంఘటనల గురించి ముందుగా సూచనలను ఇస్తాయని అంటున్నారు. అయితే కొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తే.. మరొకొన్ని కలలు భయపెడతాయి. కొన్ని సార్లు మన చుట్టూ జరిగిన సంఘటనల ప్రభావంతో కలలు వస్తాయి. అయితే కలలో ఈ కొన్ని వస్తువులను, దేవుళ్లను చూస్తే ఆకస్మిక ధన లాభం కలుగుతుందట. ధనవంతులు అవుతారట. స్వప్న శాస్త్రం పేర్కొన్న ఆ మూడు వస్తువులు ఏమిటో చూద్దాం.. 

Dream Meaning: మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు మీ సొంతం..
Swapna ShastraImage Credit source: pexels
Follow us

|

Updated on: Apr 02, 2024 | 8:23 AM

ప్రతి ఒక్కరూ రాత్రి నిద్రలో కలలు కనడం సర్వసాధారణం.. రకరకాల కలలు వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని కలలు, శుభాలుగా, మరికొన్ని అశుభాలుఆ పరిగనిగనిస్తారు.. అసలు మనం కనే ప్రతి కల వెనుక ఒక కారణం ఉంటుందని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. ఇంకా చెప్పాలంటే.. కలలో కనిపించే సంఘటనలు, లేదా విషయాలు, వస్తువులు, జంతువులు, పక్షులు ఇలా ఏదైనా సరే నిజ జీవితంలో వేరే అర్ధాన్ని కలిగి ఉంటాయట. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందట. భవిష్యత్తులో జరిగే సంఘటనలకు రాత్రి మనకు వచ్చే కలలకు మధ్య సంబంధం ఉంటుందని చెబుతున్నారు. జీవితంలో జరిగే సంఘటనల గురించి ముందుగా సూచనలను ఇస్తాయని అంటున్నారు.

  1. అయితే కొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తే.. మరొకొన్ని కలలు భయపెడతాయి. కొన్ని సార్లు మన చుట్టూ జరిగిన సంఘటనల ప్రభావంతో కలలు వస్తాయి. అయితే కలలో ఈ కొన్ని వస్తువులను, దేవుళ్లను చూస్తే ఆకస్మిక ధన లాభం కలుగుతుందట. ధనవంతులు అవుతారట. స్వప్న శాస్త్రం పేర్కొన్న ఆ మూడు వస్తువులు ఏమిటో చూద్దాం..
  2. ఎవరి కలలో నైనా చీపురు కనిపిస్తే అది శుభానికి సంకేతమట. చీపురిని లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అదృష్టం కలిసి వస్తుందని.. జీవితంలో సిరి సంపదలకు లోటు ఉండదని చీపురు సంకేతాన్ని ఇస్తుందట. కనుక కలలోనైనా చీపురు కనిపిస్తే అదృష్టం అని స్వప్న శాస్త్రం వివరిస్తుంది.
  3. కలలో అందాల చందమామ కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. డబ్బుకు జీవితంలో లోటు ఉందట.
  4. కలలో వర్షం కురుస్తున్న కనిపిస్తే అది కూడా శుభకానికి సంకేతం. అప్పులు తీర్చి రుణ విముక్తి కాబోతున్నారని అర్ధమట. వ్యాపారంలో పెట్టిని పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయట.
  5. ఇవి కూడా చదవండి
  6. కలలో లక్ష్మీ దేవి కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో  త్వరలో ధనవంతులు అవుతారట.
  7. అయితే ఎవరైనా సరే తమకు వచ్చిన కలలు మరెవరితోనూ పంచుకోకూడదు. అవి మీలోనే దాచుకోవాలని.. బయటకు చెప్పకూడదని స్వప్న శాస్త్రం పేర్కొంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.