Budhaditya Yoga: ఈ నెలలో బుధాదిత్య యోగం.. అదృష్టం ఈ 4 రాశుల సొంతం.. పట్టిందల్లా బంగారమే..

ఏప్రిల్ లో కూడా నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు ప్రతి నెల తమ రాశిని మార్చుకుంటాడు. దీంతో సూర్యుడు ఏప్రిల్ లో మేషరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ఇప్పటికే మేష రాశిలో గ్రహాల్లో యువరాజైన బుధుడు ఉన్నాడు. దీంతో మేషరాశి వేదికగా సూర్యుడు బుధుడు కలయిక జరిగి అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ బుధాదిత్య యోగంతో కొన్ని రాశులకు శుభాలను తీసుకుని రానుంది. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

Budhaditya Yoga: ఈ నెలలో బుధాదిత్య యోగం.. అదృష్టం ఈ 4 రాశుల సొంతం.. పట్టిందల్లా బంగారమే..
Budhaditya Rajayoga
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2024 | 7:37 AM

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడుతూ తమ గమనాన్ని మార్చుకుంటాయి. ఇలా గ్రహాల కదలికల సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో కూడా నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు ప్రతి నెల తమ రాశిని మార్చుకుంటాడు. దీంతో సూర్యుడు ఏప్రిల్ లో మేషరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ఇప్పటికే మేష రాశిలో గ్రహాల్లో యువరాజైన బుధుడు ఉన్నాడు. దీంతో మేషరాశి వేదికగా సూర్యుడు బుధుడు కలయిక జరిగి అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ బుధాదిత్య యోగంతో కొన్ని రాశులకు శుభాలను తీసుకుని రానుంది. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మేష రాశి:  ఈ మేష రాశి వేదికగానే సూర్యుడు, బుధుడి సంయోగం జరగనుంది. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ నెలలో అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కుదిరే అవకాశం ఉంది. స్టూడెంట్స్ మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు బుధాదిత్య యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులు మంచి స్థాయికి వెళతారు. వ్యాపారస్తులకు పెట్టుబడుల వలన లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూసే వారికీ గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది. రుణాలు తీర్చి సంతోషముగా ఉంటాయి. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తికీ ఈ బుధాదిత్య రాజయోగంసానుకూల ఫలితాలను ఇస్తుంది. అదృష్టం వీరి సొంతం.. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సక్సెస్ అవుతారు. ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరి డబ్బులను దాచే ప్రయత్నం చేస్తారు.

మీన రాశి: ఈ రాశికి చెందిన వారికీ కూడా సూర్యుడు,, బుధుడి కలయిక వలన ఆర్థికంగా శుభ ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయాణం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ అందంగా ఉండనుంది. ఉద్యోగ, వ్యాపారస్తులు లాభాలను అందుకుంటారు. కెరీర్ లో సమస్యలు తొలగి సంతోషంగా ఉంటారు. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ