AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కనుమరోజున ఏకాంతంగా శ్రీవారి పార్వేటు ఉత్సవం.. రేపు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి..

Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న రీతిన ఉంటుంది. స్వామివారికి ఏడాది పొడవునా ఏదోక ఉత్సవం..

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కనుమరోజున ఏకాంతంగా శ్రీవారి పార్వేటు ఉత్సవం.. రేపు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి..
Ttd
Surya Kala
|

Updated on: Jan 16, 2022 | 7:12 AM

Share

Tirupati: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి (Tirumala Tirupati) క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్న రీతిన ఉంటుంది. స్వామివారికి ఏడాది పొడవునా ఏదోక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. శ్రీవారికి నిర్వహించే సాంప్రదాయక ఉత్సవాల్లో ఒకటి శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం(Paruveta Utsavam). ఈ ఏడాది ఈ పార్వేటు ఉత్సవాన్ని శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో టిటిడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

శ్రీ‌వారి పార్వేటు ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్స‌వాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజున జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అడవులకు వెళ్లి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడతారు. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా, గత సంవత్సరం కల్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపధ్యంలో ఈ సంవత్సరం కూడా గ‌త ఏడాది నిర్వ‌హించిన విధంగానే ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.

అదేవిధంగా రేపు (జనవరి 17వ తేదీన )న తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని జరగనుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఈ విషయాన్ని గమనించ‌మని టిటిడీ విజ్ఞప్తి చేసింది.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది… నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!