హిందూ మతంలో దేవాలయం, పూజల కు అత్యధిక ప్రాముఖ్యత ఉంది. భగవంతునిపై విశ్వాసం లేని మానవుడు బహు అరుదు అని చెప్పవచ్చు. కాలంతో పోటీ పడుతూ పరుగులు పెడుతున్న జీవితంలో, ప్రతిరోజూ గుడికి వెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఇళ్ళలో పూజలు చేయడానికి వీలుగా దేవుడి కోసం పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా దేవుడి అనుగ్రహం కుటుంబంపై ఉంటుంది. ఎల్లప్పుడూ సానుకూలత ఉంటుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో అందమైన పూజ గదిని నిర్మిస్తున్నారు. ఆ పూజ చేసే ప్రాంతంలో అందమైన దేవుళ్ల పటాలను, విగ్రహాలను ప్రతిష్టిస్తారు. పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే కొన్ని సమయంలో చాలా తప్పులు జరుగుతాయి. దీనివల్ల పూజలు చేసిన శుభ ఫలితాలు అందవు. పూజ గదిలో దేవుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ నియమాలను విస్మరిస్తే పూజల వల్ల ప్రయోజనం ఉండదు. ఇంట్లోని పూజ రూమ్ లో దేవతామూర్తులను ఏర్పాటు చేసే ముందు వాస్తు శాస్త్రం చెప్పే ఈ నియమాన్ని తెలుసుకోండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).