AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya Wishes: అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..

Akshaya Tritiya 2025 Wishes: అక్షయ తృతీయ రోజు మంచి పనులు ప్రారంభిస్తే విజయం కలుగుతుందని హిందూ సంప్రదాయం చెబుతోంది. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని దైవ అనుగ్రహం. ఈ రోజు శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ పర్వదినం ధనలక్ష్మిని ఆహ్వానించడానికి మంచి సమయం అని భక్తులు నమ్ముతారు.

Akshaya Tritiya Wishes: అక్షయ తృతీయ రోజున మీ ఫ్యామిలీ మెంబర్స్‏ను ఇలా సర్ ప్రైజ్ చేయండి..
Akshaya Tritiya 2025
Prashanthi V
|

Updated on: Apr 29, 2025 | 2:47 PM

Share

ఈ రోజున బంగారం కొనుగోలు చేయడం, దానం చేయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, మంచి కార్యాలు చేయడం ఎంతో శుభఫలితాలను ఇస్తాయని విశ్వసిస్తారు. రైతులు కొత్త వ్యవసాయ పనులను మొదలు పెడతారు. ఇంటిల్లిపాదీ ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ అక్షయ తృతీయ రోజున మీరు మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయండి. మంచి మాటలు మనసును హత్తుకుంటాయి. అలాంటి మనోహరమైన అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇక్కడే ఉన్నాయి.

అక్షయ తృతీయ శుభాకాంక్షలు

  • ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాన్ని తీసుకురావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇంట్లో ధనసంపద, ఆరోగ్యం నిండిపోవాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • అక్షయ తృతీయ రోజున మీరు తలపెట్టిన పనులు అన్నీ విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • శుభదినమైన ఈ అక్షయ తృతీయ మీకు కొత్త ప్రారంభాలకు ప్రేరణ కలిగించాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • ఈ రోజు లక్ష్మీదేవి కరుణ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • మీరు కోరుకున్న ఏ ఆశయమైనా ఈ అక్షయ తృతీయ సందర్భంగా నెరవేరాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాల వర్షం మీ జీవితంలో కురవాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • మీ కుటుంబానికి శాశ్వతమైన శాంతి, సంపద కలగాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • ఈ అక్షయ తృతీయ రోజు మీ జీవితం సంతోషాల తారకమై ప్రకాశించాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • మీరు ఎటు చూసినా విజయమే కనిపించాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • శుభదినంగా వెలుగుతున్న ఈ రోజు మీ ఇంటికి శాంతి తీసుకురావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయపథంలో నడవాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ఎల్లప్పుడూ వెలుగు నిండిపోవాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • మీరు ఆశించిన ధనసమృద్ధి ఈ పర్వదినంలో మొదలవ్వాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • మీ జీవితం ప్రేమతో, ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • ఈ అక్షయ తృతీయ రోజు మీ కలలు నిజమవుతూ విజయం మీ వెంట నడవాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • ఈ శుభదినం మీ ఇంటికి దైవ అనుగ్రహాన్ని, కొత్త అవకాశాలను తీసుకురావాలి. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.
  • శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో మీ జీవితంలో ఎప్పుడూ వెలుగు నిండిపోవాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!