వైసీపీ ఎంపీ అభ్యర్ధుల పూర్తి జాబితా
పులివెందుల: ఎంపీ అభ్యర్ధుల జాబితాను వైసీపీ పార్టీ విడుదల చేసింది. ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించిన అనంతరం జగన్ సమక్షంలో పార్టీ నాయకులు 25 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించారు. నిన్న 9 మంది పేర్లను ప్రకటించిన వైసీపీ నేడు మిగిలిన 16 కూడా కలిపి అన్ని పేర్లను ప్రకటించింది. 1) కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి 2) రాజంపేట – మిథున్ రెడ్డి 3) చిత్తూరు – […]
పులివెందుల: ఎంపీ అభ్యర్ధుల జాబితాను వైసీపీ పార్టీ విడుదల చేసింది. ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించిన అనంతరం జగన్ సమక్షంలో పార్టీ నాయకులు 25 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించారు. నిన్న 9 మంది పేర్లను ప్రకటించిన వైసీపీ నేడు మిగిలిన 16 కూడా కలిపి అన్ని పేర్లను ప్రకటించింది.
1) కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి 2) రాజంపేట – మిథున్ రెడ్డి 3) చిత్తూరు – రెడ్డప్ప 4) తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్ 5) హిందూపూర్ – గోరంట్ల మాధవ్ 6) అనంతపూర్ – తల్లారి రంగయ్య 7) కర్నూల్ – డాక్టర్ సంజీవ్ కుమార్ 8) నంద్యాల – బ్రహ్మానంద రెడ్డి 9) నెల్లూరు – ఆదాల ప్రభాకర్ రెడ్డి 10) ఒంగోలు – మాగుంట శ్రీనివాస రెడ్డి 11) బాపట్ల – నందిగం సురేశ్ 12) నరసరావు పేట – లావు కృష్ణదేవరాయులు 13) గుంటూరు – మోదుగుల వేణుగోపాల రెడ్డి 14) మచిలీపట్నం – బాలశౌరి 15) విజయవాడ – పి. వరప్రసాదరావు 16) ఏలూరు – కోటగిరి శ్రీధర్ 17) నరసాపూర్ – రఘురాం కృష్ణంరాజు 18) రాజమండ్రి – మర్గాని భరత్ 19) కాకినాడ – వంగా గీత 20) అమలాపురం – చింతా అనురాధ 21) అనకాపల్లి – డాక్టర్ సత్యవతి 22) విశాఖపట్నం – ఎంవివి సత్యనారాయణ 23) విజయనగరం – బల్లాని చంద్రశేఖర్ 24) శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్ 25) అరకు – దొడ్డేటి మాధవి