AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌తో కలిసి పనిచేస్తాం: కేసీఆర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం నిజమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటన.. బాబు అనుమానాన్ని నిజం చేసింది. చంద్రబాబు ఓడిపోతాడని కేసీఆర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా జగన్‌తో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌తో కలిసి పనిచేస్తామని, చంద్రబాబు తీరు మారలేదని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం.. […]

ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌తో కలిసి పనిచేస్తాం: కేసీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2019 | 5:25 PM

Share

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం నిజమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటన.. బాబు అనుమానాన్ని నిజం చేసింది. చంద్రబాబు ఓడిపోతాడని కేసీఆర్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా జగన్‌తో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా జగన్‌తో కలిసి పనిచేస్తామని, చంద్రబాబు తీరు మారలేదని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం.. ప్రత్యర్థులను తక్కువ చేసి చూపుతున్నారని కేసీఆర్‌ ఆరోపించారు.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్