AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే లోకేశ్‌కు పోటీగా జనసేన అభ్యర్థిని ప్రకటించలేదా..!

బీఎస్పీ, సీపీఐ, సీపీఎమ్‌లతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీట్ల కేటాయింపులలో భాగంగా మంగళగిరి స్థానాన్ని సీపీఐ అభ్యర్థికి ఇచ్చారు. అయితే టీడీపీ తరపున ఆ స్థానం నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తుండగా.. జనసేన తరపున అభ్యర్థిని ప్రకటించకపోవడంపై వైసీపీకి చెందిన పలువురు విమర్శలు చేశారు. నారా లోకేశ్‌ను గెలిపించడానికే పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించకుండా సీపీఐకి ఇచ్చారని.. దీంతో టీడీపీ- జనసేన […]

అందుకే లోకేశ్‌కు పోటీగా జనసేన అభ్యర్థిని ప్రకటించలేదా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2019 | 11:36 AM

Share

బీఎస్పీ, సీపీఐ, సీపీఎమ్‌లతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీట్ల కేటాయింపులలో భాగంగా మంగళగిరి స్థానాన్ని సీపీఐ అభ్యర్థికి ఇచ్చారు. అయితే టీడీపీ తరపున ఆ స్థానం నుంచి నారా లోకేశ్ పోటీ చేస్తుండగా.. జనసేన తరపున అభ్యర్థిని ప్రకటించకపోవడంపై వైసీపీకి చెందిన పలువురు విమర్శలు చేశారు. నారా లోకేశ్‌ను గెలిపించడానికే పవన్ కల్యాణ్ తన పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించకుండా సీపీఐకి ఇచ్చారని.. దీంతో టీడీపీ- జనసేన లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది అంటూ కామెంట్లు చేశారు. అయితే ఓ స్ట్రాటెజీతో పవన్ కల్యాణ్ ఈ స్థానాన్ని సీపీఐకి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సీపీఐ, సీపీఎమ్‌లు పోటీ చేశాయి. అయితే అప్పట్లో కాంగ్రెస్ 32.5% శాతంతో ఆ స్థానాన్ని కైవసం చేసుకోగా.. కమ్యూనిస్టులు ఇద్దరికీ 31.3%, ప్రజారాజ్యంకు 24.6% ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులకు మంచి పట్టు ఉందని భావించిన పవన్ ఈ సారి అదే స్ట్రాటెజీతో ముందుకెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే తన పార్టీ తరఫున కాకుండా సీపీఐ అభ్యర్థిని పవన్ ప్రకటించినట్లు సమాచారం. మరి పవన్ స్ట్రాటెజీ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.

Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
Gold Science: ఒంటిపై బంగారం ఉంటే ఆ వ్యాధులు రావా? ఆభరణాల వెనుక ఉన
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
'ఏఎన్నాఆర్ చేసిన ఆ పనికి.. సూపర్‌స్టార్ కృష్ణ చాలా ఎఫెక్ట్..
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
బాలకృష్ణ, నాగార్జున కలిసి నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది..!
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
అప్పట్లో డెట్టాల్ యాడ్.. ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌ ఆడే నాలుగు జట్లు ఇవే: ఇర్ఫాన్ పఠాన్
ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఈ డేంజర్ తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని తిరుగుతున్నారా? ఈ డేంజర్ తెలుసా?
Budget Impact: క్యాన్సర్ రోగులకు ఊరట.. నిర్మలమ్మ కీలక ప్రకటన
Budget Impact: క్యాన్సర్ రోగులకు ఊరట.. నిర్మలమ్మ కీలక ప్రకటన
అమావాస్య, పౌర్ణమి రోజు పుట్టడం అదృష్టమా? దురదృష్టమా?
అమావాస్య, పౌర్ణమి రోజు పుట్టడం అదృష్టమా? దురదృష్టమా?
బ్లాక్ డ్రెస్‌లో రకుల్.. గ్లామర్‌తో చంపేస్తుందిగా..
బ్లాక్ డ్రెస్‌లో రకుల్.. గ్లామర్‌తో చంపేస్తుందిగా..
బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు వచ్చిన కేటాయింపులు ఇవే..
బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు వచ్చిన కేటాయింపులు ఇవే..