తిరుమల లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు..

Prasanna Yadla

11 April 2026

Pic credit - Pixabay

ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భారీ డిమాండ్ పెరిగింది.

 శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భారీ డిమాండ్

 2025–26 ఆర్థిక ఏడాదిలో లడ్డూ అమ్మకాలు కొత్త రికార్డును క్రియోట్ చేసాయి. 

 2025–26  లడ్డూ అమ్మకాలు 

ఇక 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ. 13.95 కోట్ల లడ్డూలు అమ్మకాలు జరిగాయి.

రూ. 13.95 కోట్ల లడ్డూలు అమ్మకాలు

2024–25 ఆర్థిక ఏడాదిలో లడ్డూ విక్రయాలు 12.18 కోట్లుగా నమోదయ్యాయి.

2024–25 ఆర్థిక ఏడాది

 ఒక్క ఏడాదిలోనే లడ్డూ అమ్మకాలు 1.76 కోట్లకు పైగా భారీగా పెరిగాయి.

 1.76 కోట్లకు పైగా భారీగా పెరిగాయి

ఒక్క లడ్డూ విక్రయాల మీద టీటీడీకి రూ. 567 కోట్ల ఆదాయం వచ్చింది.

లడ్డూ విక్రయాలు

 ఇప్పుడు రోజుకు రూ. 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇంకా ఫ్రీగా ఒక లడ్డూను ఇస్తున్నారు.

రూ. 4 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నారు

 భక్తుల రద్దీ పెరుగుతుండటంతో ఇక విక్రయాలు కూడా ప్రతి ఏడాది రికార్డులు క్రియోట్ చేస్తున్నాయి. 

ప్రతి ఏడాది రికార్డులు క్రియోట్ చేస్తున్నాయి.