బాబును ఢిల్లీలో ‘ఫెవికాల్ బాబా’గా పిలుస్తున్నారు..!

ఢిల్లీ బాట పట్టిన సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చురకలంటించారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతున్నారని.. వాళ్లని కలుపుతా, వీళ్లని కలుపుతా అంటూ తిరుగుతున్న చంద్రబాబును ఢిల్లీలో ‘ఫెవికాల్ బాబా’గా పిలుస్తున్నారంటూ సెటైర్ వేశారు. ఎవరి టెన్షన్‌లో వాళ్లుంటే.. సందర్భం లేకుండా రాయబారాలు చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:24 pm, Mon, 20 May 19
బాబును ఢిల్లీలో 'ఫెవికాల్ బాబా'గా పిలుస్తున్నారు..!

ఢిల్లీ బాట పట్టిన సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి చురకలంటించారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతున్నారని.. వాళ్లని కలుపుతా, వీళ్లని కలుపుతా అంటూ తిరుగుతున్న చంద్రబాబును ఢిల్లీలో ‘ఫెవికాల్ బాబా’గా పిలుస్తున్నారంటూ సెటైర్ వేశారు. ఎవరి టెన్షన్‌లో వాళ్లుంటే.. సందర్భం లేకుండా రాయబారాలు చేస్తున్నారంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.