Kishan Reddy: తెలంగాణలో 50శాతం యువత బీజేపీ వైపు ఉన్నారు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
తెలంగాణలో బీజేపీకి పెద్దగా మద్దతు లేదు అన్న వార్తలను ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో 50ఏళ్లు కాంగ్రెస్, 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పరిపాలించాయన్నారు. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉందని తెలిపారు. ముఖ్యంగా 18 నుంచి 35ఏళ్లు వయసు కలిగిన యువత బీజేపీకి మద్దతుగా ఉన్నారని చెప్పారు. దాదాపు 50శాతం మంది బీజేపీకి అండగా ఉన్నట్లు వివరించారు. బీజేపీకి మంచి వాతావరణం తెలంగాణలో ఉందన్నారు.
తెలంగాణలో బీజేపీకి పెద్దగా మద్దతు లేదు అన్న వార్తలను ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో 50ఏళ్లు కాంగ్రెస్, 10 ఏళ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పరిపాలించాయన్నారు. అయితే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉందని తెలిపారు. ముఖ్యంగా 18 నుంచి 35ఏళ్లు వయసు కలిగిన యువత బీజేపీకి మద్దతుగా ఉన్నారని చెప్పారు. దాదాపు 50శాతం మంది బీజేపీకి అండగా ఉన్నట్లు వివరించారు. బీజేపీకి మంచి వాతావరణం తెలంగాణలో ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డి పూర్తి వీడియో..
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..