Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP – TMC: సినీ నటి సయోనిఘోష్‌ అరెస్ట్‌.. బెంగాల్‌ తరహా లోనే త్రిపురలో బీజేపీ – టీఎంసీ వార్..

బెంగాల్‌ తరహా లోనే త్రిపురలో కూడా బీజేపీ -తృణమూల్‌ కాంగ్రెస్ మధ్య వార్‌ నడుస్తోంది. త్రిపుర రాజధాని అగర్తలా లో మహిళా పోలీసు స్టేషన్‌ లోనే తృణమూల్‌ కార్యకర్తలపై దాడి..

BJP - TMC: సినీ నటి సయోనిఘోష్‌ అరెస్ట్‌.. బెంగాల్‌ తరహా లోనే త్రిపురలో బీజేపీ - టీఎంసీ వార్..
Bengali Actor Saayoni Ghosh
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 21, 2021 | 9:24 PM

Bengali actor Sayoni Ghosh: బెంగాల్‌ తరహా లోనే త్రిపురలో కూడా బీజేపీ -తృణమూల్‌ కాంగ్రెస్ మధ్య వార్‌ నడుస్తోంది. త్రిపుర రాజధాని అగర్తలా లో మహిళా పోలీసు స్టేషన్‌ లోనే తృణమూల్‌ కార్యకర్తలపై దాడి జరగడం సంచలనం రేపింది. తృణమూల్‌ యూత్‌వింగ్‌ ప్రెసిడెంట్‌ , సినీ నటిసయోనిఘోష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో సయోనిఘోష్‌ కలవడానికి వచ్చిన టీఎంసీ కార్యకర్తలపై పోలీసుల సమక్షం లోనే దాడి జరిగింది. ఓ కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్‌ సభలో నిరసన తెలిపారని సయోనిఘోష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నాన్‌ బెయిలెబుల్‌ కేసు పెట్టడంతో టీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సయోనిఘోష్‌ అరెస్ట్‌పై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో అక్రమ అరెస్ట్‌లకు నిరసనగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. 15 మంది టీఎంసీ ఎంపీలు ఢిల్లీలో ఈ వ్యవహారంపై ఆందోళన చేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి: CM KCR -Samyukta Kisan Morcha: సీఎం కేసీఆర్ నిర్ణయంపై పెద్ద ఎత్తున ప్రశంసలు.. ఉదారతను అభినందించిన రైతు సంఘాలు..

SBI Alerts: ఇలాంటి కాల్స్ మీకు వస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. హెచ్చరించిన బ్యాంక్..

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

JEE Main తుది విడత 2025పరీక్షలో కీలక మార్పు.. వారికి కొత్త తేదీలు
JEE Main తుది విడత 2025పరీక్షలో కీలక మార్పు.. వారికి కొత్త తేదీలు
స్టన్నింగ్ లుక్‌లో తమన్నా.. ట్రెండీ లుక్‌లో అదిరిపోయిందిగా..
స్టన్నింగ్ లుక్‌లో తమన్నా.. ట్రెండీ లుక్‌లో అదిరిపోయిందిగా..
అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కార్తీ.
అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కార్తీ.
మీరు పెంచుకునే గడ్డం.. మీ వ్యక్తిత్వంకి దర్పణం అని తెలుసా..
మీరు పెంచుకునే గడ్డం.. మీ వ్యక్తిత్వంకి దర్పణం అని తెలుసా..
మయన్మార్ భూకంపానికి కారణం అదేనా.? అందుకే ఇంత విధ్వంసమా.?
మయన్మార్ భూకంపానికి కారణం అదేనా.? అందుకే ఇంత విధ్వంసమా.?
బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి
మీకు పని మీద ఆసక్తి లేదని తెలిపే 7 సంకేతాలివి.. ఇలా మార్చేయండి