మేం అవినీతికి మాత్రమే వ్యతిరేకం: ఉత్తమ్‌

తాము ప్రాజెక్టులకు వ్యతిరేం కాదని.. అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మాది రైతుల పక్షాన పోరాటమని వివరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారని తెలిపారు. గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన వినాయక చవితి ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Follow us

|

Updated on: Sep 02, 2019 | 3:40 PM