ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రజనీకాంత్

చెన్నైలోని స్టెల్లామేరీ కాలేజీలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. మరోవైపు చెన్నైలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.  Tamil Nadu: Actor turned politician Rajinikanth casts his vote at the polling station in Stella Maris College, in Chennai Central parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/NfD3llN4J1 — ANI (@ANI) […]

ఓటు హక్కు వినియోగించుకున్న హీరో రజనీకాంత్
TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 18, 2019 | 10:06 AM

చెన్నైలోని స్టెల్లామేరీ కాలేజీలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. మరోవైపు చెన్నైలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

https://twitter.com/ANI/status/1118692991978352646

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu