సుజానాచౌదరికి షాక్.. ఫ్యాక్టరీ సీజ్
టీడీనీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన ఫ్యాక్టరీని తెలంగాణలో సీజ్ చేశారు. రుణ బకాయిలు చెల్లించడం లేదంటూ నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలోని సుజానా మెటల్ ప్రొడక్ట్స్ యూనిట్-2ను సీజ్ చేశారు. దాదాపు రూ.1300కోట్ల బకాయిలు సుజనా కంపెనీ చెల్లించాల్సి ఉందని తెలిపిన డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ అధికారులు దాన్ని సీజ్ చేశారు.