AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్

విజయవాడ: సీఎం చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైరయ్యారు. ప్రధాని మోడీని ఓడిస్తానని చాలెంజ్ చేసిన చంద్రబాబు తనకు తానే జీరోగా మారిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయం చూస్తుంటే జాలేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ధ్యాస తప్ప ప్రస్తుతం చంద్రబాబుకు వేరే ఆలోచన లేదని మండిపడ్డారు. విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ ద్వారా ఆర్జించిన అవినీతి సొమ్ముతో విశాఖ […]

చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్
Vijay K
|

Updated on: Mar 20, 2019 | 2:04 PM

Share

విజయవాడ: సీఎం చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైరయ్యారు. ప్రధాని మోడీని ఓడిస్తానని చాలెంజ్ చేసిన చంద్రబాబు తనకు తానే జీరోగా మారిపోయారని ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయం చూస్తుంటే జాలేస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ధ్యాస తప్ప ప్రస్తుతం చంద్రబాబుకు వేరే ఆలోచన లేదని మండిపడ్డారు.

విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ ద్వారా ఆర్జించిన అవినీతి సొమ్ముతో విశాఖ ఉత్తర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజును ఓడించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో విద్యాభివృద్ధి జరగకున్నా గంటా అభివృద్ధి చెందారని విమర్శించారు.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే